Jharkhand Floor Test | జార్ఖండ్ అసెంబ్లీలో సోమవారం బలపరీక్ష జరుగనున్నది. 81 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఒక స్థానం ఖాళీగా ఉంది. దీంతో మెజారిటీ సంఖ్య 41. అయితే జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వానికి అసెంబ్లీలో మెజారిటీ ఉంది.
Jharkhand | జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రంలో చంపయీ ప్రభుత్వం కొలువుదీరింది. శుక్రవారం ఉదయం రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా చంపయీ సోరెన్ (Champai Soren) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 5వ తేదీన బలపరీక్షకు (Floor Test) వెళ్�
Jharkhand MLAs | జార్ఖండ్ రాజకీయం తెలంగాణకు చేరింది. జార్ఖండ్ అసెంబ్లీలో బలనిరూపణ కోసం అధికార కూటమికి ఆ రాష్ట్ర గవర్నర్ పది రోజుల గడువు ఇచ్చారు. గడువులోగా బలం నిరూపించుకోవాల్సి ఉండటంతో ఎమ్మెల్యేలు చేజారిపోకుం�
Champai Soren | జార్ఖండ్ (Jharkhand)లో రాజకీయ హైడ్రామాకు తెరపడింది. అధికార జేఎంఎం (JMM ) కూటమి శాసనసభాపక్ష నేత చంపై సోరెన్ (Champai Soren) జార్ఖండ్ తదుపరి ముఖ్యమంత్రిగా (Chief Minister) బాధ్యతలు చేపట్టారు.
పార్లమెంట్లో మాట్లాడటానికి లేదా ఓటు వేయడానికి లంచం తీసుకున్న శాసనకర్తలపై ప్రాసిక్యూషన్ నిర్వహించకుండా మినహాయింపును ఇస్తూ 1998 జేఎంఎం లంచం కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు శాసనకర్తల చర్యలు నేరపూరి�
జేఎంఎం ఎంపీలకు లంచం కేసులో 1998లో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ బెంచ్‌కు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వం వహిస్తార�
జార్ఖండ్ (Jharkhand) సీఎం హేమంత్ సోరెన్ తన మంత్రివర్గంలోకి కొత్తగా మరొకరిని తీసుకోనున్నారు. రెండు నెలల క్రితం మంత్రి జగర్నాథ్ మహతో మరణించారు. దీంతో ఆయన సతీమణి బేబీ దేవి సోమవారం ప్రమాణం స్వీకారం చేయనున్నార�
రాంచి: జార్ఖండ్‌లో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతున్నది. సీఎం హేమంత్ సోరెన్ శాసనసభ్యత్వంపై అనర్హత వేటు వేయాలంటూ ఎన్నికల సంఘం చేసిన సిఫార్సుపై ఆ రాష్ట్ర గవర్నర్ రమేశ్ బాయిస్ ఇంకా ఎలాంటి నిర్ణయం �
రాంచీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు సహకరిస్తామని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు. తమ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) టీఎంసీకి మద్దతు ఇస్