Jharkhand | రెండు నెలల క్రితం మంత్రి మృతి.. రేపు మంత్రిగా ఆయన సతీమణి ప్రమాణ స్వీకారం
జార్ఖండ్ (Jharkhand) సీఎం హేమంత్ సోరెన్ తన మంత్రివర్గంలోకి కొత్తగా మరొకరిని తీసుకోనున్నారు. రెండు నెలల క్రితం మంత్రి జగర్నాథ్ మహతో మరణించారు. దీంతో ఆయన సతీమణి బేబీ దేవి సోమవారం ప్రమాణం స్వీకారం చేయనున్నారు.
రాంచీ: జార్ఖండ్ (Jharkhand) సీఎం హేమంత్ సోరెన్ తన మంత్రివర్గంలోకి కొత్తగా మరొకరిని తీసుకోనున్నారు. రెండు నెలల క్రితం మంత్రి జగర్నాథ్ మహతో మరణించారు. దీంతో ఆయన సతీమణి బేబీ దేవి సోమవారం ప్రమాణం స్వీకారం చేయనున్నారు. రేపు మధ్యాహ్నం రాజ్భవన్లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆమెతో ప్రమాణం చేయించనున్నారని అధికార పార్టీ నేత వెల్లడించారు.
దుమ్రీ జేఎంఎం (JMM) ఎమ్మెల్యే, విద్య, ఎక్సైజ్ శాఖ మంత్రి జగర్నాథ్ మహతో చెన్నైలోని దవాఖానలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 6న మరణించారు. దీంతో అప్పటినుంచి ఆ స్థానం ఖాళీగా ఉన్నది. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి బేబీ దేవి ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

