IIT Delhi Student Suicide | ప్రతిష్టాత్మక విద్యా సంస్థ అయిన ఐఐటీ ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. క్యాంపస్‌లోని హాస్టల్ రూమ్‌లో ఉరి వేసుకుని మరణించాడు. అయితే ఆ విద్యార్థి మానసిక ఆరోగ్యం కోసం చికిత్స పొందుతున్న
Kalpana Soren | జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) సతీమణి కల్పనా సోరెన్ (Kalpana Soren) గాండేయ్ అసెంబ్లీ నియోజకవర్గం (Gandey Assembly constituency) నుంచి పోటీకి దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ నామినేషన్ వేశారు.
జార్ఖండ్ శాసనసభ ఎన్నికలకు కొన్ని వారాల ముందు బీజేపీకి షాక్ తగిలింది! మాజీ ఎమ్మెల్యేలు లుయీస్ మరాండీ, కునాల్ సారంగి, లక్ష్మణ్ తుడు సహా పలువురు పార్టీ నాయకులు సోమవారం జేఎంఎంలో చేరారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇండియా కూటమిలో సీట్ల పంపిణీ కుంపటి రాజేసింది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), ఎంఎంసీ పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి.
జార్ఖండ్‌లోని 81 అసెంబ్లీ స్థానాలకు జరుగనున్న ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, జేఎంఎం నేతృత్వంలోని అధికార కూటమి మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నది. గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీజేపీ ఈసారి ఎల
CM Hemant Soren: జేఎఎం నేతృత్వంలోని కూటమి అన్ని 81 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు. జార్ఖండ్ ముక్తీ మోర్చా సెంట్రల్ కమిటీ మీటింగ్‌లో ఆయన ఈ విషయాన్ని చెప్పారు.
ఎక్కడో సింగపూర్‌కు చెందిన మెయిన్హార్ట్పై కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత ఆసక్తి ఏమిటన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతున్నది. మూసీ రివర్‌ఫ్రంట్ మాస్టర్‌ప్లాన్ తయారీ కన్సల్టెన్సీ బాధ్యతలను ఈ సంస్థకు అప్
Ishan Kishan : సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన భారత యువ ఆటగాడు ఇషాన్ కిషన్ (Ishan Kishan)కు బంపర్ ఆఫర్ వచ్చింది. జాతీయ జట్టులో పునరాగమనం కోసం నిరీక్షిస్తున్న ఈ లెఫ్ట్‌హ్యాండర్ దేశవాళీలో కెప్టెన్‌గా ఎంపికయ్య�
NRC In Jharkhand | జార్ఖండ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో రాజకీయం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ పౌర రిజిస్టర
Railway Track Blast | జార్ఖండ్ సాహిబ్‌గంజ్‌లో గుర్తు తెలియని దుండగులు రైల్వేటాక్ను పేల్చివేశారు. దీంతో ఆ మార్గంలో రైళ్లరాకపోలకు అంతరాయం కలుగుతున్నది. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తినష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకుంటు�
Hemant Soren | జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, గురువారం ఒక ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అచ్చం ఆయన మాదిరిగా ఉన్న మరో ‘హేమంత్ సోరెన్’ను కలిసినట్లు ట్వీట్ చేశారు. దీంతో ఈ ఫొటో వైరల్ అయ్యింది.