బైబిల్ కథా ఘట్టాల్లో కనాను అనే ప్రాంతానికి చాలా ప్రాధాన్యం ఉంది. అయితే యాకోబు కాలానికి అది భ్రష్టమైపోయింది. అక్కడి ప్రజలు అబద్ధపు దేవుళ్లను ఆరాధించేవారు. ఆలుమగల బంధాలు పటాపంచలయ్యాయి. ఈ నేపథ్యంలో యాకోబు
క్రీస్తు సామెతల్లో ‘తేలికైన బోధన - బరువైన భావన’ తరచూ వినిపిస్తూ ఉంటుంది. క్రీస్తు చుట్టూ ఉన్నది పామర జనం. ఆయన ఎక్కువగా పల్లెల్లో తిరిగాడు. గుండె గుండెనూ పలకరించాడు. వారి సమస్యల్ని తాకాడు. చెప్పవలసినవి చెప�
‘మీరు వెలిగే దీపంలా పదిమందికీ ఆదర్శంగా ఉండాలి. మాటల కన్నా మీ చేతలే ముందు నడవాలి’ అనేది ప్రభు సందేశం. అందుకు ఆయన జీవితమే తార్కాణం. పదిమందికీ ఆదర్శవంతంగా నడుచుకునే వారి దగ్గర్నుంచి మళ్లీ ప్రత్యేకించి నీతి�
అపోస్తుల చర్యలు మహత్కార్యాలుగా కనిపిస్తాయి. పునరుత్థాన క్రీస్తు నలభై రోజులపాటు అక్కడే ఉన్నాడు. శిష్యులు ఏమేం చేయాలో దిశా నిర్దేశం చేశాడు. లూదియా, సమరియా, జెరూషలేం ప్రాంతాలంతటా సువార్త ప్రకటించమని ఆదేశి�
ప్రభువు వాక్కు లోకానికి అందించడానికై పంపబడిన వారే అపోస్తులు. అపోస్తులు, అపోస్తులురు అనేవి వాడుకలో ఉన్న పదాలు. అపోస్తుల కార్యాలు బైబిల్లో ఓ గ్రంథం. ఇది ఏసుక్రీస్తు పరలోకానికి వెళ్లిన తర్వాత, అపోస్తులుల ద�
మతానికి, దైవభక్తికీ విశ్వాసం అనేది ప్రాణం. విశ్వాసం అంటే ఒకానొక విషయాన్ని గాని, వ్యక్తిని గానీ, సిద్ధాంతాన్ని గానీ ప్రగాఢంగా నమ్మడమే. విశ్వాసం లేని భక్తికి విలువ ఉండదు. అప్పటివరకూ ప్రభువుతోపాటు నడిచిన శి�
Sridhar Babu | మంథని, ఏప్రిల్ 20 : ఏసుక్రీస్తు త్యాగం గొప్పదని శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు పేర్కొన్నారు. క్రైస్తవుల పర్వదినం ఈస్టర్ పండుగ సందర్భంగా ఆదివారం మంథని మున్సిపల్ పరిధి శ్రీపాద కాలని సీయ�
ప్రభువును దైవ పుత్రునిగా క్రైస్తవ సమాజం ఎంతో విశ్వాసంతో కొలుస్తుంది. అటువంటి దేవుడి బిడ్డకు మరణం ఏమిటీ? అనే ప్రశ్న రావొచ్చు. కానీ అదో దైవ వాగ్దాన నిబంధనకు సంబంధించినది. ఆయన మరణం మానవుల పాపాలకూ, దైవ వాగ్దా�
ఈ సృష్టి ఆవిర్భావంతో మానవుడికి ఎటువంటి అధికారిక బంధం లేకున్నా, ఎన్నెన్నో అద్భుతాలు చేయగలుగుతున్నాడు. అయితే, ఈ మనిషి దారి తప్పినప్పుడు.. ఆ దేవుడు సరిదిద్దలేడా? ఈ బొమ్మలకు రంగులు వేసి, అలంకరించి ప్రయోజకులుగ
‘మనిషి మళ్లీ ఎలా జన్మిస్తాడు?’ ఈ ప్రశ్నను నికొదేము ఒకసారి ప్రభువును అడిగాడు. నికొదేము యూదుల్లో ఓ ప్రముఖ వ్యక్తి. మతాధిపత్యం గలవాడు. యూదాపాలక మండలి సభ్యుడు కావడం వల్ల అధికారికంగా కూడా బలమైన వాడు.
ప్రభువు చుట్టూ ప్రజలు తండోపతండాలుగా ఉండేవారు. ఆయన సన్నిధిలో ఆకలి నిద్రలు మరచి పులకించిపోయేవారు. ప్రభువు పలుకులే వారికి దివ్యౌషధాలు. అలాంటి వారిని అప్పుడప్పుడూ కొందరు అహంకారులు పట్టి పీడించేవారు.
సాదా సీదా ప్రజలకు అర్థమయ్యే భాషలో మనిషి ప్రవర్తన గురించి క్రీస్తు అనేక సందర్భాల్లో అనేక విషయాలు బోధించాడు. మనిషి కొత్తగా పుట్టాలని ఆయన కోరుకున్నాడు. ఇది వినడానికి అసాధ్యమైన పనిగా కనిపిస్తుంది. ప్రాణాలత�
రోజూ క్రీస్తును దర్శించడానికి ఎంతోమంది ప్రజలు వచ్చేవారు. చాలామంది తమ వెంట పిల్లలనూ తీసుకొచ్చేవారు. కారణం.. ప్రభువు పిల్లలను చూసి తమను దగ్గరికి ఆహ్వానిస్తాడని, దీవిస్తాడని, కొన్ని మంచి మాటలు చెబుతాడని తల�