కరుణ, ప్రేమ, శాంతికి రూపం క్రిస్మస్.. ప్రజలకు కేటీఆర్ శుభాకాంక్షలు
కరుణ, ప్రేమ, శాంతిని బోధించిన ఏసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకాంక్షించారు.
హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): కరుణ, ప్రేమ, శాంతిని బోధించిన ఏసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా క్రిస్టియన్లకు గురువారం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ శాంతికి ఏసుక్రీస్తు బోధనలు ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ఏసుక్రీస్తు ఆశీస్సులు ప్రతి ఒక్కరికీ ఉండాలని, ఇంటింటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని అభిలషించారు. ఈ పండుగ అందరి మధ్య సోదరభావం, మత సామరస్యాన్ని మరింత పటిష్టం చేయాలని ఆయన ఆకాంక్షించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

