Road accident | జీడిమెట్ల(Jeedimetla)లో విషాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఆటో(Auto)ను ఢీకొనడంతో(Road accident) ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు.
పేపర్ ప్లేట్లు తయారు చేసే పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగిన సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో రామ్రెడ్డినగర్లో చోటు చేసుకుంది. జీడిమెట్ల అగ్ని ప్రమాక కేంద్రం అధికారి సుభాష�
Crime news | టీవల జరిగిన ఎన్నికల సమయంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన బారీ కేడ్ల(Barry Cades)ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిన(Robbed) సంఘటన మేడ్చల్ మల్కాజిగిరిజ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చ�
Hyderabad | హైదరాబాద్ : జీడిమెట్ల( Jeedimetla) పరిధిలోని చెరుకుపల్లిలో 40 ఏండ్ల నాటి ఓ పాత భవనం( Old Building ) గురువారం సాయంత్రం ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఆ పాత భవనానికి మరమ్మతులు చేస్తుండగా కుప్పకూలిపోయిన�
హైదరాబాద్లోని జీడిమెట్లలోగల రాంరెడ్డినగర్లో విషాదం నెలకొంది. ఓ ఇంట్లో సిలిండర్ పేలడంతో ఇద్దరు మృతిచెందారు. ఆ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. మండలు ఎగిసిపడ్డాయి.
జీడిమెట్ల, ములుగులో ఏర్పాటు ఉద్యాన పంటలపై పరిశోధనలు నూతన వంగడాల పరిశోధన, సృష్టి హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): కూరగాయలు, పండ్లకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా రాష్ట్రంలో ఉద్యాన పంటలను ప్రోత్సహించే�
బస్సులో మరిచిపోయిన నగల బ్యాగును తస్కరించిన వ్యక్తిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి 33.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా�
విద్యుత్ షార్టు సర్క్యూట్ కారణంగా మూడు ఏటీఎంలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటన ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధి జోడిమెట్లలో గురువారం సాయంత్రం జరిగింది. ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ ఎన్ చంద్రబాబు తెలిపిన వ
హైదరాబాద్లోని జీడిమెట్ల అల్లోయ్ రసాయన పరిశ్రమపై కేసు నమోదైంది. ఆ పరిశ్రమ నుంచి అర్ధరాత్రిపూట విషవాయువులు విడుదల చేశారని వినాయక్నగర్ కాలనీవాసులు ఫిర్యాదు చేశారు.