పెండ్లికి నిరాకరించడంతో..
ప్రేమించమని వెంట పడ్డాడు.. తీరా ప్రేమించాక పెండ్లి చేసుకోనని ముఖం చాటేశాడు. మనస్తాపానికి గురైన ఓ యువతి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. జీడిమెట్ల ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రావు కథనం ప్రకారం..
జీడిమెట్ల, మే 29: ప్రేమించమని వెంట పడ్డాడు.. తీరా ప్రేమించాక పెండ్లి చేసుకోనని ముఖం చాటేశాడు. మనస్తాపానికి గురైన ఓ యువతి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. జీడిమెట్ల ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రావు కథనం ప్రకారం.. షాపూర్‌నగర్‌లోని ఎన్‌ఎల్‌బీనగర్‌కు చెందిన అఖిల(22) ప్రైవేటు ఉద్యోగి. అదే ప్రాంతానికి చెందిన అఖిల్ సాయిగౌడ్ గత ఎనిమిదేండ్లుగా అఖిల వెంట పడ్డాడు. తనను ప్రేమించకపోతే చనిపోతానంటూ బెదిరించాడు. అతడి ప్రేమను కాదనలేకపోయి అంగీకరించింది. వీరిద్దరికీ పెండ్లి చేసేందుకు పెద్దలు కూడా నిర్ణయించారు. కాని, అఖిల్ సాయిగౌడ్ పెండ్లికి నిరాకరించడంతో ఆమె మానసిక వేదనకు గురైంది. బుధవారం రాత్రి సూసైడ్ నోట్ రాసి.. ఇంట్లో అత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అఖిల్ సాయి గౌడ్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

