రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టిన వర్షం పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు లోతట్టు ప్రాంతాలు జలమయం వాయుగుండంగా మారిన అల్పపీడనం నేడు పలు జిల్లాలకు వర్షసూచన హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్�
మహదేవపూర్, ఆగస్టు 16 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబట్‌పల్లిలోని లక్ష్మీ బరాజ్‌కు వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత, గోదావరి వరద క్రమంగా పెరుగుతూ వస్తోంది.
మహదేవపూర్, ఆగస్టు 15 : జయశంకర్ భూపాలపల్లి మండలం మహదేవపూర్ మండలం అంబట్‌పల్లిలోని లక్ష్మీ బరాజ్‌లోకి వరద క్రమంగా తగ్గుతున్నది. ఆదివారం 7,71,580 క్యూసెక్కుల వరద ప్రవాహం రాగా.. సోమవారం ఇన్‌ఫ్లో 5,52,600 క్యూసెక్కుల వ�
వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం తెలంగాణ, ఏపీకి వాతావరణ కేంద్రం హెచ్చరికలు హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగన్నది. బంగ
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో వైద్య కళాశాల నిర్మించడానికి రూ.168 కోట్లను ప్రభుత్వం మంజూరు చేయడంతో జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో టీఆర్ఎస్ పార్ట�
మహదేవపూర్, ఆగస్టు 7: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లిలోని లక్ష్మీ బరాజ్‌లోకి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బరాజ్‌కు వరద నీరు పెరిగి�
హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ఆగస్టు నెలకు సంబంధించి తెల్ల రేషన్‌కార్డుదారులకు ఒక్కొక్కరికి 15 కేజీల బియ్యం ప్రభుత్వం పంపిణీ చేయనున్నది. ఉచిత బియ్యం పంపిణీలో భాగంగా మే నెల కోటాను గురువారం పంపిణీ చే
జయశంకర్ భూపాలపల్లి : కాళేశ్వరంలోని గోదావరి పుష్కర్ ఘాట్ వద్ద ఓ యువతి వరదలో కొట్టుకుపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రం చెన్నై కి చెందిన జై ప్రియ అన
మహదేవపూర్, జూలై 28 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లిలోని లక్ష్మీ బరాజ్‌కు వరద నీరు పెరుగుతోంది. ప్రాణహిత, గోదావరి నదుల వరద ప్రవాహం పెరగడంతో బుధవారం ఇన్‌ఫ్లో 6,37,220 క్యూసెక్కులు రాగా, �
జయశంకర్ భూపాలపల్లి : గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు, మత్తడి పోస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిర్వాసితులను సహాయ చర్�
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని మహదేవ్పూర్ మండలంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భా గంగా నిర్మించిన లక్ష్మీ బరాజ్‌కు వరద భారీ గా వచ్చి చేరుతున్నది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఎగువన ఉన�
మహదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని లక్ష్మీ(మేడిగడ్డ) బరాజ్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. రెండు రోజులుగా కురిసిన వర్షాలతో ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి బరాజ్‌లోకి వరద ప్రవ�
మహదేవపూర్, జూలై5: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని లక్ష్మీ(మేడిగడ్డ) బరాజ్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బరాజ్‌కు ఎగువన ఉన్న మహ
మహదేవపూర్, జూన్ 30 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని లక్ష్మీ(మేడిగడ్డ) బరాజ్‌లో నీటి మట్టం తగ్గుతోంది. బరాజ్‌కు ఎగువ నుంచి వరద నీటి ప్రవాహం తగ్గడంతో నీటిమట్టం తగ్గింది. పూర్తి నిల్వ నీటి స