జరిగిన కథ : ఓరుగల్లుపై దండెత్తి వచ్చిన మహాదేవుణ్ని.. దేవగిరిదాకా తరిమితరిమి కొట్టింది రుద్రమ. దేవగిరి కోటను సర్వనాశనం చేసింది. ఆడదని చులకనగా చూస్తే.. ఫలితం ఇలా ఉంటుందని అందరికీ అర్థమయ్యేలా చాటి చెప్పింది. �
జరిగిన కథ : వారసత్వ పోరులో మురారి దేవుడు మరణించాడని తెలిసి ఎక్కువగా బాధపడ్డవాడు దేవగిరి మహాదేవుడు! కాకతీయ సామ్రాజ్య నాశనాన్ని నరనరానా కోరుకునే ఆగర్భశత్రువు.. మహాదేవుడు!ఏది ఏమైనా రుద్రమను తుదముట్టించాలన�
జరిగిన కథ : కాకతీయ రాజధానిలో తిరుగుబాటు! సూత్రధారి మురారిదేవుడు!! తను ఎప్పుడూ చూడనిది, విననిది ఈ ముదిమి వయసులో చూస్తున్నాడు జాయసేనాపతి. తన బొందిలో ప్రాణం ఉండగా గణపతిదేవుని మాటకు ఎదురు ఎవ్వరు చెప్పినా బతకన�
జీవితం.. కనీసపు శారీరకతృష్ణ కూడా తీరని ఓ ఎండిన మోడుగానే బతుకు ముగిసిపోతుందా!? నీలాంబక్కను తల్పంపై అలా చూసేసరికి ఆరోజు లలితాంబ చేతిని తన గుండెకు తాకించడం తప్పయిందా?.. అప్పటికే తమమధ్య ఆమె కోరుకున్న భోగినీ పం�
ఓ ఎనభై ఏళ్ల పండితుడు అడిగాడు చొంగ తుడుచుకుంటూ, “లలితాంబా! నిత్యమూ ఇక్కడికి వస్తుంటే నీ వేశ్యాగృహ నిర్వహణ ఎలా..?” “మామ ఎక్కడుంటే అదే నాగృహం. ఏం మామా..” అన్నది గారంగా.ఎంత గారంగా అన్నదంటే.. కొన్ని లిప్తల కాలం ఎవ్�
రాత్రి రెండవజాములోకి ప్రవేశిస్తున్నది. తన మందిరంలో వెలనాడు నుంచి పృథ్వీశ్వరుడు పంపిన తన వ్యక్తిగత వస్తువులు.. తాళపత్ర గ్రంథాలను సరిచూసుకుంటున్నాడు జాయచోడుడు.
అంతలోనే.. ఎవరో మెట్లు ఎక్కి వస్తున్నట్లు శబ
రాజప్రాసాదంలోని అంతఃపురంలోకి వెళ్లబోతూ..ఆ ద్వారాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ఒక్కటే ద్వారం! మొన్న
వచ్చినప్పుడు అక్కను చూడాలన్న తొందరలో అప్పుడు గుర్తించలేదు.
Jaya Senapathi | జరిగిన కథ : కంకుభట్టు గురుకులం దగ్గర కనిపించిన ఆ జలకన్య గురించి తెలుసుకోవాలని అనుకున్నాడు జాయపుడు. ఆరోజు సాయంత్రమే నాట్యారామం దగ్గరికి వెళ్లాడు. లోపలి నాట్యాంశాన్ని ఆసక్తిగా చూస్తున్న ఆ అమ్మాయికి
Jaya Senapathi | జరిగిన కథ : ఆస్థాన నాట్యాచార్యుడు కంకుభట్టు నిర్వహిస్తున్న నాట్య గురుకులానికి ఓ సాధారణ పౌరుడిలా వెళ్లాడు జాయపుడు. గురుకులం తలుపు తోసి తొంగిచూస్తున్న జాయపుణ్ని.. ఎవరో మెడపట్టి బయటికి తోశాడు. లోపలిక�
తన కాలానికి ‘వైష్ణవం - శైవం’ రెండూ రెండే అన్నంత సమ ఉజ్జీలుగా ఉండటం జాయపుణ్ని ఆహ్లాదపరచింది. కొండొకచో కొంత ఆనందపరచింది. ఆదిమ యుగాల కాలంలో అంతా ఉగ్రమే! ఉద్రేకాలు ఎక్కువ.
దేశీ (జనుల భాష) అయినా, మార్గి (శిష్ట భాష) అయినా.. కొంత సంస్కరించి గ్రంథస్తం చేసుకోవాలి. అర్థం కాలేదా!? మీరు నాట్యకారులు కదా.. ఓ పాత్ర ఓ సంభాషణ చెప్పాలి. ఓ అగసాలిని ‘నా కత్తి పని ఎంతవరకు వచ్చింది?’ అని రైతు అడిగితే
జరిగిన కథ : పురనివాసం మొదటి అంతర్వు వసారాలో నిలబడి వీధులను పరికిస్తున్నాడు జాయపుడు. చిన్నగా వర్షం కురుస్తున్నది. చీకటి, వర్షం కలగలిసిన వింత సవ్వడిలో.. వీధి చివరి నుంచి అశ్వంపైన ఓ మహిళ అటువైపే వస్తుండటం గమన�