IND vs SA : పొట్టి ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా సూపర్ విక్టరీ కొట్టింది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన టైటిల్ పోరులో దక్షిణాఫ్రికా తొలి టైటిల్ ఆశలకు చెక్ పెట్టింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి 11 ఏండ్ల �
IND vs SA : పొట్టి ప్రపంచ కప్ ఫైనల్లో ఛేదనలో సఫారీ జట్టు కష్టాల్లో పడింది. భారత స్పీడ్స్టర్లు బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌ల ధాటికి రెండు కీలక వికెట్లు కోల్పోయింది. 6 ఓవర్లకు సఫారీల స్కోర్.. 43-2.
IND vs AFG : లీగ్ దశను ఓటమితో ముగించిన అఫ్గనిస్థాన్(Afghanistan) సూపర్8లోనూ అదే బాటలో నడుస్తోంది. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ధాటికి కాబూలీ టీమ్ మూడు వికెట్లు కోల్పోయింది.
IND vs USA : న్యూయార్క్ పిచ్‌పై లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (Arsh Singh) చెలరేగుతున్నాడు. బౌన్స్‌కు అనుకూలించిన పిచ్‌పై రెండు వికెట్లు తీసి అమెరికాను ఒత్తిడిలోకి నెట్టాడు.
IND vs USA : పొట్టి ప్రపంచ కప్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న అమెరికా (USA) సూపర్ - 8కు అడుగు దూరంలో నిలిచింది. భారత్‌తో కీలక మ్యాచ్‌కు ముందు హిట్టర్ అరోన్ జోన్స్ (Aaron Jones) సంచనల వ్యాఖ్యలు చేశాడు. గతంలో తాము పెద్ద జ�