Kishtwar Cloudburst | జమ్మూ కశ్మీర్లో కిష్త్వార్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ నేపథ్యంలో కుండపోత వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో వరదలు పోటెత్తడంతో ఇప్పటి జలవిలయానికి 46 మంది మృతి చెందారు. 167 మందిని రక్షించారు. ప్రస్తుతం మచైల�
Tiranga Rally: జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో జరిగిన తిరంగా ర్యాలీలో సుమారు 1508 మీటర్ల పొడువైన జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. ఆ భారీ త్రివర్ణ పతాకంతో .. విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదుల అంతుచూసేందుకునే భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ అఖల్ (Operation Akhal) మూడో రోజుకు చేరింది. ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు ఆరుగురు ముష్కరులు హతమయ్యారు.
జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. లఖన్‌పూర్-బసంత్‌పూర్ మార్గంలో అదుపుతప్పిన కారు లోయలోకి పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
Landmine Blast | పూంచ్ జిల్లాలోని కృష్ణఘాటి ఉప జిల్లాలో జరిగిన ల్యాండ్‌మైన్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక సైనికుడు అమరవీరుడు కాగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే ఆధ్యాత్మిక కేంద్రాల్లో అమర్నాథ్ (Amarnath Yatra) ఒకటి. హిమాలయ కొండల్లో కొలువుదీరిన మంచులింగాన్ని దర్శించుకుని పునీతులవుతారు. ఈ నెల 2న ప్రారంభమైన అమర్నాథ్�
Poonch | పూంచ్ సురాన్‌కోట్ తహసీల్ దార్ ప్రాంతంలో పోలీసులు, సైన్యం సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్‌లో భద్రతా దళాలు పెద�
Mata Vaishno Devi: మాతా వైష్ణవోదేవి ఆలయానికి వెళ్లేందుకు నిర్మించిన కొత్త ట్రెక్కింగ్ రూట్లో ఇవాళ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో భక్తులను పాత మార్గంలోనే పంపిస్తున్నారు.
Encounter | పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదిని భారత సైన్యం హతమార్చింది. మంగళవారం రాజౌరీ కేరీ సెక్టార్‌లోని బరాత్ గాలా ప్రాంతంలో ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు చొరబాటుకు