జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. లఖన్‌పూర్-బసంత్‌పూర్ మార్గంలో అదుపుతప్పిన కారు లోయలోకి పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారికి చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపించారు.
VIDEO | Kathua: Two killed, three injured after a car plunged into a gorge on Lakhanpur-Basantpur road earlier today.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/cUHLxBpXyr
— Press Trust of India (@PTI_News) August 3, 2025