Snowfall | భూతల స్వర్గం కశ్మీర్ కొత్త అందాలను సంతరించుకుంది. భారీగా కురుస్తున్న మంచు (Snowfall) కారణంగా కశ్మీర్ వ్యాలీ (kashmir valley) మొత్తం శ్వేత వర్ణంతో పర్యాటకుల్ని ఆకట్టుకుంటోంది.
January 26th | భారత గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో అలజడులు సృష్టించేందుకు లష్కరే ఉగ్రవాద సంస్థ పాల్పడేందుకు కుట్ర పన్నుతున్నది. జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాలోకి చొరబడి దాడికి పాల్పడాలని పతక రచన చేస్తున్నది.
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ (Poonch) జిల్లాలో ముష్కరుల కోసం గాలింపు కొనసాగుతున్నది. శుక్రవారం సాయంత్రం ఖనేటర్ ప్రాంతంలో వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు రెండు రౌండ్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఈనెల 9న జమ్ము కశ్మీర్లో పర్యటించనున్నారు. కశ్మీర్ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి ఆ ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
జమ్ము కశ్మీర్‌తో పాటు ఉత్తరాది రాష్ర్టాల్లో చలి వణికిస్తున్నది. కశ్మీర్లో ఎముకలు కొరికే విధంగా చలి గాలులు వీస్తున్నాయి. చలి తీవ్రతతో దాల్ సరస్సు ఉపరితలం పైపొరపై సన్నని మంచు పలక ఏర్పడింది. కశ్మీర్ లోయ
Cold Wave | దేశంలో చలితీవ్రత (Cold Wave) పెరిగింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలపై (North India) చలి పంజా విసురుతోంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు
Srinagar | భూతల స్వర్గం జమ్మూకశ్మీర్ (Jammu And Kashmir) మంచు గుప్పిట్లో చిక్కుకుంది. దీంతో పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి.
జమ్మూ-కశ్మీర్లో స్థానిక ఉగ్రవాద నియామకాలు ఈ ఏడాది 80 శాతం తగ్గినట్లు డీజీపీ ఆర్ఆర్ స్వెయిన్ శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. 2023లో 22 మంది స్థానికులు మాత్రమే ఉగ్రవాద సంస్థల్లో చేరారన్నారు. జమ్మూ-క�
Rajnath Singh | జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఇటీవల ఆర్మీ జవాన్ల దాడిలో మరణించిన బాధిత కుటుంబాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) బుధవారం కలిశారు. ఈ దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గ్రామస్తుల
Farooq Abdullah | భారత్, పాకిస్థాన్ దేశాలు చర్చల ద్వారా కశ్మీర్ అంశంపై ఒక పరిష్కారావడం ఉత్తమమని, లేదంటే కశ్మీర్ పరిస్థితి ‘గాజా’ లా మారుతుందని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ (NC) పార్టీ పెద�