Home
National
Indian Army Deploys 500 Elite Para Special Forces Commandos To Counter Terror In Jammu
Indian Army | ఉగ్రవాదుల ఏరివేతకు 500 మంది పారా కమాండోలు
జమ్ముకశ్మీర్లో ఇటీవల ఉగ్రదాడులు పెరిగిన నేపథ్యంలో ముష్కరులను ఏరివేసేందుకు భారత ఆర్మీ 500 మంది పారా స్పెషల్ ఫోర్సెస్ కమాండోలను రంగంలోకి దించింది.
Indian Army | న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లో ఇటీవల ఉగ్రదాడులు పెరిగిన నేపథ్యంలో ముష్కరులను ఏరివేసేందుకు భారత ఆర్మీ 500 మంది పారా స్పెషల్ ఫోర్సెస్ కమాండోలను రంగంలోకి దించింది. ఇప్పటికే దేశంలో చొరబడిన 50-55 మంది పాక్ ఉగ్రవాదులను ఏరివేయడమే వీరి ప్రధాన లక్ష్యం.
అధునాతన ఆయుధాలు, కమ్యూనికేషన్ వ్యవస్థతో పాటు ఉగ్రవాదుల వ్యూహాలకు ప్రతివ్యూహాలు అమలు చేసి, వారిని అంతం చేసే సామర్థ్యం వీరి సొంతం. అంతేకాకుండా టెర్రరిస్టులకు సహాయం, ఆయుధాలు అందుతున్న మార్గాలు, వారికి సహకారం అందిస్తున్న స్థానికులపై కూడా వీరు దృష్టి సారిస్తారు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

