జమ్ము కశ్మీర్లో ఎల్జీకి అదనపు అధికారాలు
జమ్ము కశ్మీర్లో లెఫ్ట్నెంట్ గవర్నర్కు కేంద్రం మరిన్ని అధికారాలను కల్పించింది. దీనిలో భాగంగా జమ్ము కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2019లో కేంద్ర హోం శాఖ కొన్ని సవరణలు చేసింది.
- 2019 చట్టంలో కేంద్రం సవరణలు
న్యూఢిల్లీ, జూలై 13: జమ్ము కశ్మీర్లో లెఫ్ట్నెంట్ గవర్నర్కు కేంద్రం మరిన్ని అధికారాలను కల్పించింది. దీనిలో భాగంగా జమ్ము కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2019లో కేంద్ర హోం శాఖ కొన్ని సవరణలు చేసింది. లెఫ్ట్నెంట్ గవర్నర్కు కొన్ని ముఖ్యమైన అధికారాలను అదనంగా చేర్చింది.
ఈ సవరణలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేస్తూ నోటిఫికేషన్ను జారీ చేశారు. త్వరలో జమ్ము కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న క్రమంలో ఎలాగూ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేనందున ముందు జాగ్రత్తగా ముఖ్యమైన పలు అధికారాలను ఎల్జీకి కట్టబెట్టే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

