కేంద్ర మాజీ మంత్రి, దివంగత సూదిని జైపాల్ రెడ్డి నేటి తరానికి ఆదర్శనీయుడని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని పీ
రాజకీయాల్లో నటించడం, డైలాగులు చెప్పడంలో రావు గోపాలరావు, కోటా శ్రీనివాసరావును రేవంత్ రెడ్డి (Revanth Reddy) మించిపోయారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) ఎద్దేవాచేశారు. సోనియాగాంధీ అవార్డు గ�
ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు తమకు ఉద్యోగాలు ఇవ్వాలని 2008-డీఎస్సీ బాధితులు సోమవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి భారీగా తరలివచ్చారు.
Harish Rao | రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినా, ఇప్పుడు సీఎం అయినా అది కేసీఆర్ పుణ్యమే అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో హరీశ్‌రావు మీడియాతో చిట్ చాట్
‘నేను జానారెడ్డి లాంటి వాడినో, జైపాల్‌రెడ్డి లాంటి వాడినో కాదు’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి పదే పదే చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేతలతోపాటు జానారెడ్డి, జైపాల్‌రెడ్డి అభిమానాలు తీవ్ర ఆగ్రహం వ్య
కాంగ్రెస్ నాయకుడు, గంగాధర సింగిల్ విండో మాజీ చైర్మన్ కొత్త జైపాల్‌రెడ్డి మంగళవారం భారత రాష్ట్ర సమితిలో చేరనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్లో చేరనున్నట్లు ఆయనే స్వయంగా ధ్రువీకరించారు.
ఎస్సీ సంక్షేమ హాస్టళ్లు సకల వసతులకు నిలయాలుగా మారాయి. హాస్టళ్లలో ఉంటున్న నిరుపేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వసతులు, సదుపాయాలు కల్పిస్తున్నది.
రాజకీయ విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వ్యక్తి జైపాల్‌రెడ్డి అని, రాజకీయ నాయకులు, యువత ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.