New Year 2026 | ఈ ఏడాది ముగింపు దశకు చేరింది. మరికొన్ని గంటల్లో 2025 ఏడాది కాలగర్భంలో కలిసిపోనుంది. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు యావత్తు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
PM Modi: సుమారు 40 నుంచి 50 మంది వ్యోమగాముల్ని తయారు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. స్పేస్ స్టేషన్ వెళ్లిన శుభాంశు శుక్లాతో జరిగిన భేటీలో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఆపరేషన్ సిందూర్, శుభాన్షు శుక్లా పాల్గొన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) మిషన్ యాత్ర, చంద్రయాన్, ఆదిత్య ఎల్1తో సహా భారతీయ అంతరిక్ష యాత్రలు వంటి అంశాలు త్వరలో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండ
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS)లో 18 రోజులపాటు గడిపి భూమికి సురక్షితంగా చేరుకున్న శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) ఎట్టకేలకు తన కుటుంబాన్ని కలుసుకున్నారు. హూస్టన్‌లోని పునరావాస కేంద్రంలో భార్య కమ్నా, కుమారుడు క�
Shubhanshu Shukla | భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష ప్రయాణం ముగిసింది. దాదాపు 18 రోజులపాటూ ఐఎస్ఎస్ (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం)లో అత్యంత కీలకమైన పరిశోధనలు సాగించిన శుభాన్షు బృందం క్షేమంగా భూమికి చే
Shubhanshu Shukla: స్పేస్ స్టేషన్ నుంచి శుభాన్షు శుక్లా బృందం డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో తిరుగు ప్రయాణమైంది. మరికొన్ని గంటల్లో ఐఎస్ఎస్ను ఆ స్పేస్‌క్రాఫ్ట్ వీడనున్నది. 23 గంటల్లోగా ఆ స్పేస్‌క్రాఫ్ట్ భూమి
దాదాపు 18 రోజులపాటు ఐఎస్ఎస్(అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం)లో అత్యంత కీలకమైన పరిశోధనలు సాగించిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా మరో ముగ్గురి వ్యోమగాముల తిరుగు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి.
Shubhanshu Shukla | యాక్సియం-4 మిషన్ ద్వారా అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (International Space Station)కు వెళ్లిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) మరో మూడు రోజుల్లో భూమికి తిరిగి రానున్నారు.