ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తొమ్మిదో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులను భారత్ ఖండించాలని ఇరాన్ దౌత్యవేత్త కోరారు. ఇరానియన్ ఎంబసీ మిషన్ డిప్యూటీ చీఫ్ జావెద్ హొస్సేనీ మాట్లాడుతూ భా�
ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ, ఆయన కుటుంబం టెహ్రాన్ ఈశాన్య ప్రాంతంలోని ఒక బంకర్లో దాక్కొన్నారని తెలిసింది. యురేనియాన్ని శుద్ధి చేసుకొనే కార్యక్రమాన్ని పూర్తిగా వదిలేసేం�
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తాజా పరిణామాల పట్ల భారత దేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్రిక్తతలను పెంచే చర్యలను నివారించాలని ఇరు దేశాలను కోరింది. ఈ ప్రాంతంలోని భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని,
ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్టు పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలను బట్టి తెలుస్తున్నది. ఇరాన్‌తో అణు ఒప్పందంపై అమెరికా జరుపుతున్న చర్చలు విఫలమైన నేపథ్యంలో ఆ దేశ అణు స్థావరాల
పవర్ జనరేటర్లకు ఇంధనాన్ని ఇవ్వకపోతే దవాఖానలు 48 గంటల్లో శ్మశాన వాటికలుగా మారుతాయని గాజా వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ దళాల దాడుల్లో ఆదివారం 31 మంది మరణించార�
గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దాడులు మరింత పెరిగాయి. దీంతో 24 గంటల వ్యవధిలో సుమారు 60 మంది మరణించారు. వీరు ఖాన్ యూనిస్, డెయిర్ అల్-బలాహ్ పట్టణాలు, జబలియా శరణార్థుల శిబిరాలకు చెందినవారు. గాజా హెల్త్ మినిస�
ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో గాజాలో 93 మంది పౌరులు మరణించారు. గాజా శివార్లలోని దేర్ అల్ బలాహ్, ఖాన్ యూనిస్ నగరంతో సహా గాజావ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఇజ్రాయెల్ సేనలు వ
ఇజ్రాయెల్ దాడుల్లో తాజాగా 51 మంది మరణించినట్లు గాజా స్ట్రిప్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 52,243కు చేరినట్లు పేర్కొంది. హమాస్ ఉగ్రవాద సంస్థతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని �
ఒక పక్క హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 72 మంది పౌరులు మృతి చెందినట్టు గాజా ఆరోగ్య మంత్ర�
సిరియాపై ఇజ్రాయెల్ భీకర దాడితో విరుచుకుపడింది. తీరప్రాంత నగరమైన టార్టస్పై ఈ దాడి జరిగిందని, ఈ సందర్భంగా భారీ పేలుళ్లతో ఆ ప్రాంతం కంపించిపోయిందని యుద్ధాలను పర్యవేక్షించే ఓ గ్రూపు వెల్లడించింది. ఆ ప్రక�
సిరియాలో తిరుగుబాటుదళాల ఆక్రమణతో దేశాన్ని వీడిన మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అస్సద్‌కు రష్యా రాజకీయ ఆశ్రయం కల్పించింది. అసద్, ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్లారన్న దానిపై వస్తున్న ఊహాగానాలపై సోమవారం ర�
సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్లను ఐఎస్ఎస్ (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం) వద్దే వదిలేసి బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌక భూమిపైకి చేరుకుంది. వ్యోమగాములు లేని ఖాళీ స్పేస్‌క్రాఫ్ట్ గత శుక్రవారం న్యూ