జీవితంలో ప్రశాంతత కావాలన్నా, మార్గం తోచని వేళ జవాబు కావాలన్నా మనం పవిత్ర గ్రంథమైన ఖురాన్‌ను తెరుస్తాం. కానీ ఒక్క క్షణం ఆలోచించండి! ఖురాన్ కేవలం మన ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే ఇవ్వడం లేదు... అది మనల్ని హెచ�
మానవాళికి సన్మార్గం చూపడానికి వచ్చిన ప్రవక్తలందరూ మానసిక, ఆధ్యాత్మిక బోధకులే. ‘నేను ఒక ఉపాధ్యాయునిగా మాత్రమే పంపి ఉన్నాను’ అని ముహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గర్వంగా ప్రకటించారు. సమాజానికి
స్త్రీ.. సృష్టికి మూలం. కానీ ఒకప్పుడు ఆమె అస్తిత్వమే ఒక ప్రశ్నార్థకం. పుట్టకముందే సమాధి అయ్యే స్థితి నుంచి, నేడు ఆకాశమే హద్దుగా ఎదిగే వరకు ఆమె ప్రయాణం వెనుక ఒక గొప్ప సంస్కరణ ఉంది. 1400 ఏళ్ల క్రితమే ఇస్లాం మహిళక
విజ్ఞానం, జ్ఞానం అనేవి అల్లాహ్ మానవాళికి ప్రసాదించిన అత్యంత గొప్ప వరాలు. ఇవి మనిషి ప్రాపంచిక, ఆధ్యాత్మిక జీవితాలకు ప్రాణాధారాలు. అల్లాహ్ మూలంగా లభించే ఈ జ్ఞానాన్ని ఆర్జించే విశ్వాసులకు ఇహ పరలోకాల్లో ఉ
దురదృష్టవశాత్తు, మనిషి తరచుగా ఈ కంటి చూపును కేవలం క్షణికమైన ఆకర్షణల వెంటే పరిగెత్తిస్తాడు. లౌకిక వ్యామోహంలో పడి, అంతిమ సత్యాన్ని మరిచిపోతాడు. అందుకే సురా అల్-ఖమర్ (54:39)లోని హెచ్చరిక గుండెను హెచ్చరిస్తుం�
దయ మనిషి దగ్గరున్న నిజమైన సంపద. ఇది డబ్బు కాదు. మనసును వెలిగించే నిశ్శబ్దమైన ప్రేమ. ఒక చిరునవ్వు, ఓదార్పు మాట, చిన్న చేయూత, ఆత్మీయ ఆలింగనం, నేను ఉన్నాననే భరోసా.. ఇవన్నీ దయారూపాలే. దీనికి కొలమానం లేదు. ఇతరుల కోస
అదో బజారు. ఉదయం తొందరగా దుకాణాలు తెరుస్తున్న వ్యాపారులు, పనికి వెళ్తున్న కార్మికులతో అక్కడంతా కోలాహలంగా ఉంది. ఒక వృద్ధుడు తన చిన్న దుకాణం తాళం తీస్తుండగా, ఎదురుగా నడుస్తూ వచ్చిన యువకుడు చిరునవ్వుతో పలిక�
ఇస్లాం ప్రకారం అల్లాహ్‌ను స్మరిస్తూ భోజనం తినడం శుభాన్ని కలిగించే పుణ్య కార్యం. భోజనం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు, పద్ధతులను ఇస్లాం వివరంగా ఖురాన్లో, వివిధ హదీసుల్లో పేర్కొంది. ‘భోజనం చేసే ముందు ద
నేడు మనుషుల్లో పాపభీతి నశించిపోతున్నది. దీనిపై ఆత్మ పరిశీలన అవసరం. దైవ సన్నిధిలో హాజరు కాకముందే తమ ఆచరణలకు సంబంధించి జవాబుదారీ వహించాల్సి ఉంటుందన్న విషయాన్ని వారు సదా గుర్తుంచుకోవాలి. ‘ప్రభువు సన్నిధి�
ముహమ్మద్ ప్రవక్త (స) కాలంలో ఉహుద్ అనే యుద్ధం జరిగింది. ఈ సమరంలో హమ్జా అనే విశ్వాసిని చంపాలని అబూ సుఫ్యాన్ అనే ఇస్లామ్ శత్రువు భార్య హిందా కుట్ర పన్నింది. అనుకున్నట్లుగానే యుద్ధంలో హమ్జాను హతమారిస్తే బ
ప్రతీ ముస్లిం సమాజమనే నిర్మాణంలో ఇటుక లాంటి వాడు. అందుకే దైవ ప్రవక్త (సల్లం) విశ్వాసులు పరస్పర కట్టడం లాంటి వారని... వారు ఒకరికొకరు ఊతంగా, ప్రేమ-వాత్సల్యాలు కలిగి ఉంటారని తెలిపారు. నిజానికి వారంతా ఒక శరీరం ల�
ఇస్లాం ప్రకారం మసీదు కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు. అదొక ఆధ్యాత్మిక, మానసిక, సామాజిక, రాజకీయ శిక్షణల కేంద్రం. అందుకే ఆనాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం మదీనాలో హిజ్రత్ చేసిన తర్వాత మసీద�
ఇస్లాంలో ఖుర్బానీ (త్యాగం), బలి దానాల భావన అత్యంత ఉన్నతమైనది. ఈదుల్ అజ్హాను ఖుర్బానీ పండుగ అని కూడా పిలుస్తారు. హజ్రత్ ఇబ్రహీం (అ.స) అసాధారణ త్యాగాలను ఈ పండుగ గుర్తుచేస్తుంది. ‘మీరు అమితంగా ప్రేమించే వస్త�
ఎవరైనా ఇహలోకంలో కొంచెం దౌర్జన్యానికి పాల్పడినా.. పరలోకంలో అది పెద్ద శిక్షకు కారణమవుతుందని ఇస్లాం చెబుతుంది. దౌర్జన్యకారుల పాపం పండిన తర్వాత అల్లాహ్ వారిని శిక్షించకుండా వదలిపెట్టరు. అందుకే ప్రభుత్వ ఉ�