కాంగ్రెస్ పాలనలోనే కరువొస్తుంటుందని ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ కంటే ముందు, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు కూడా కరువు వచ్చిందని
సీఎం సొంత జిల్లాలో భూ నిర్వాసితుల నిరసనలు మిన్నంటుతున్నాయి. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల నిరసనలతో జిల్లా అట్టుడుకుతున్నది.
తెలంగాణలో కరువు పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు 200 టీఎంసీల గోదావరి వరద జలాలను ఉపయోగించుకునేలా ఇచ్చంపల్లి వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మిస్తామని, అందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతితో పాటు న
BRS | తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ చూపిస్తున్న ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంపై తెలంగాణ రైతాంగం తరపున పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ రెడీ అయింది. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణపై రాష్ట్ర ప్రభ�
కాళేశ్వరం ప్రపంచంలోనే గొప్ప నీటిపారుదల ప్రాజెక్టు అని, కేసీఆర్ సత్సంకల్పంతో తెలంగాణ లో నదులకు పునరుజ్జీవనం కల్పిస్తున్నారని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ గతంలో కొనియాడారు.
Polavaram | పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం దాగుడుమూతలు ఆడుతున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలవరం ప్రాజెక్టుపై బుధవారం ప్రత్యేకంగా ప్రగతి సమావేశం నిర్వహించాలని ప్రధాని మోదీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
జిల్లాలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల భూ సేకరణ, పునరావాస పనులు వేగవంతం చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి జి.రవినాయక్ అధికారులను ఆదేశించారు.
దేవాదుల ప్రాజెక్టు నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
అసమర్థ పాలన, అర్థరహిత విధానాలతో ఇప్పటికే అనేక ‘రికార్డులు’ మూటగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. నేడు మరో కొత్త రికార్డు సృష్టించనున్నది. అదేదో ప్రజలకు మంచి చేసే విషయంలో కాదు.. అప్పులు తీ సుకోవడంలో రికార్�