Kharg Island : పశ్చిమాసియాలో తాత్కాలికంగా యుద్ధ విరమణ ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్‌పై అమెరికా దాడులను తీవ్రం చేసింది. ఇంతకుముందు హెచ్చరించినట్టుగానే ఆ దేశ వ్యూహాత్మక ఇంధన కేంద్రమైన ఖర్గ్ ద్వీపం(Kharg Island)పై క్షి�
Majid Khademi : యుద్ధం వేళ వరుసగా దేశ అగ్రనేతల్ని కోల్పోతున్న ఇరాన్‌కు మరో షాక్ తగిలింది. ఇరాన్ సైన్యం అయిన ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న మాజిద్ ఖదేమీ మరణించాడు.
Dell | ఇరాన్ ప్రభుత్వం (Iran Govt) తనను ఉగ్రవాద సంస్థ (Terrorist Group) గా ప్రకటించడంపై అమెరికాకు చెందిన మల్టీనేషనల్ కంపెనీ డెల్ (Dell) స్పందించింది. తన ఉద్యోగుల రక్షణే ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ అంతర్గతంగా ట్రావెల్ అడ్వయిజరీ జ
F-35 Fighter Jet: అమెరికాకు చెందిన ఎఫ్-35 ఫైటర్ విమానాన్ని కూల్చినట్లు ఇరాన్ పేర్కొన్నది. సెంట్రల్ ఇరాన్ ప్రాంతంలో ఆ విమానం కూలినట్లు తెలుస్తోంది. మెహర్ న్యూస్ ఏజెన్సీ దీనిపై ప్రకటన చేసింది. ఇరాన్ యుద్ధం�
Iran-US : అమెరికా, ఇజ్రాయెల్‌లకు ఇరాన్ భారీ హెచ్చరిక జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో యుద్ధాన్ని ఆపేది లేదని స్పష్టం చేసింది. అమెరికా బెదిరింపులకు లొంగబోమని తెలిపింది.
ఇరాన్ యుద్ధాన్ని ముగించేందుకు మరింత మితవాదులు, మరింత హేతుబద్ధులు అయిన నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు ఈ వారం ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
Iran Israel War | ఇరాన్‌లోని కీలక అణు కేంద్రమైన ఇస్ఫహాన్‌లోని ఆయుధ డిపోను లక్ష్యంగా చేసుకుని అమెరికా-ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా జరిపిన వైమానిక దాడితో పట్టణంలో భారీ పేలుళ్లు సంభవించాయి.
IRGC : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెందిరింపుల నేపథ్యంలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (IRGC) కీలక హెచ్చరికలు చేసింది. అమెరికాలోని టెక్ కంపెనీలే తమ ప్రధాన లక్ష్యమని ఐఆర్జీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఒక పైపు అమెరికా-ఇజ్రాయెల్‌తో తీవ్రమైన యుద్ధాన్ని ఎదుర్కొంటున్న వేళ.. ఇరాన్లో అధ్యక్షుడు పెజిష్కియన్, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్జీసీ) చీఫ్ కమాండర్ అహ్మద్ వాహిది మధ్య విభేదాలు చోట�
US-Israel Iran War : ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రారంభమై నెల రోజులవుతోంది. ఫిబ్రవరి 28న ఈ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో ఎక్కువగా నష్టపోయింది ఇరాన్. ఆ దేశ అగ్రనేతలు దాదాపు అందరూ ప్రాణాలు కోల్పోయారు.
అమెరికా, ఇజ్రాయెల్ మిత్ర దేశాలకు, మద్దతు ఇచ్చే దేశాల నౌకలను హొర్ముజ్ జలసంధి గుండా వెళ్లేందుకు అనుమతించబోమని ఐఆర్జీసీ శుక్రవారం ప్రకటించింది. ఆయా దేశాల నౌకలకు ఆ జలసంధిని మూసేశామని తెలిపింది.
Iran Warning | పశ్చిమాసియా (West Asia) లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా, ఇజ్రాయెల్ (US-Israel) దేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ (Iran) పై భూతల దాడికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని 'ఇస్లామిక
LPG Vessels | దేశంలో ఇంధన కొరత ఏర్పడుతోందన్న ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. భారత్‌కు చెందిన ఎల్పీజీ (LPG), ముడి చమురు (Crude Oil) నౌకలు ఒక్కక్కటిగా హర్మూజ్ జలసంధి (Strait of Harmuz) ని దాటుతుండటం ఒకింత ఉపశమనం కలిగిస్తున్నది. తాజాగా మరో ర�
Ali Mohammad Naeini : ఇజ్రాయెల్, అమెరికాతో యుద్ధంలో ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఐఆర్జీసీ (ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్)కు చెందిన అధికార ప్రతినిధి జనరల్ అలీ మొహమ్మద్ నైని మరణించాడు.
యుద్ధం విషయంలో తమ దౌత్య మార్గాలు ఇప్పటికీ తెరిచే ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, చర్చలు జరుగుతాయో.. లేదో తాను చెప్పలేనని పేర్కొన్నారు. ఇరాన్‌కు చెందిన ఐఆర్జీసీ, మిలిటర�