ఇరాన్ అధ్యక్షుడు, ఐఆర్జీసీ మధ్య విభేదాలు!
ఒక పైపు అమెరికా-ఇజ్రాయెల్‌తో తీవ్రమైన యుద్ధాన్ని ఎదుర్కొంటున్న వేళ.. ఇరాన్లో అధ్యక్షుడు పెజిష్కియన్, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్జీసీ) చీఫ్ కమాండర్ అహ్మద్ వాహిది మధ్య విభేదాలు చోటుచేసుకున్నట్టు ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది.
టెహ్రాన్: ఒక పైపు అమెరికా-ఇజ్రాయెల్‌తో తీవ్రమైన యుద్ధాన్ని ఎదుర్కొంటున్న వేళ.. ఇరాన్లో అధ్యక్షుడు పెజిష్కియన్, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్జీసీ) చీఫ్ కమాండర్ అహ్మద్ వాహిది మధ్య విభేదాలు చోటుచేసుకున్నట్టు ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది. యుద్ధం పరిణామాలు, ప్రజల జీవితాలపై, ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని అధ్యక్షుడు ప్రస్తావిస్తూ యుద్ధ విరమణకు మొగ్గు చూపుతుండగా, ఐఆర్జీసీ చీఫ్ విభేదిస్తున్నారు. కాల్పుల విరమణ జరగకపోతే ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతాయని, మూడు వారాలు, లేదా నెల రోజుల్లో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని పెజిష్కియన్ హెచ్చరించారు. అలాగే కార్యనిర్వాహక, నిర్వహణ అధికారాలు పరిపాలనా యంత్రాంగానికి తిరిగి అప్పగించాలని పెజిష్కియన్ చేస్తున్న డిమాండ్‌ను అహ్మద్ తిరస్కరించడమే కాక, యుద్ధ సంక్షోభం రాకముందు దేశంలో నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయడంలో పాలనా యంత్రాంగం విఫలం కావడాన్ని ఎత్తిచూపుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

