అగ్రరాజ్యం అమెరికాకు మరో భారీ షాక్. హొర్ముజ్‌లో సీక్రెట్ ఆపరేషన్ సందర్భంగా ఆ దేశానికి చెందిన నిఘా డ్రోన్ ఎంక్యూ-4సీ ట్రైటన్ గల్లంతైంది. ఈ డ్రోన్ ధర రూ.1800 కోట్లకు పైమాటే. ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా పెద�
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శాంతి ప్రతిపాదనలను ఇరాన్ గురువారం తిరస్కరించింది. చర్చలు ప్రారంభం కావడానికి ముందే అందులోని మూడు ముఖ్యమైన నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఇరాన్ తెలిపింది. లెబనాన్‌లో కాని, ప్రతిఘ
బీరుట్‌పై ఇజ్రాయెల్ కురిపించిన బాంబుల వర్షం తీవ్రతకు ఇరాన్ యుద్ధంలో తాత్కాలిక కాల్పుల విరమణ గురువారం కుంటుపడింది. హొర్ముజ్ జలసంధిపై ఇరాన్ మరింత పట్టుబిగించి నౌకల రవాణాను పూర్తిగా మళ్లీ అడ్డుకోవడ�
కాల్పుల విరమణపై తుది ఒప్పందం కుదిరి అది పూర్తిగా అమలు జరిగే వరకు ఇరాన్ లోపల, చుట్టూ అమెరికా సైనిక బలగాల మోహరింపు కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించారు.
ఈ నెల 11న ఇస్లామాబాద్‌లో జరిగే చర్చల కోసం ఇరాన్ 10 అంశాలతో పంపిన ప్రతిపాదనలు గందరగోళంగా ఉన్నాయని అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ విమర్శించారు. తన ప్రతిపాదనలను మూడు వేర్వేరు ముసాయిదాల్లో ఇరాన్ పంపిందని, దీం
లెబనాన్‌పై భీకర దాడుల తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం కీలక ప్రకటన చేశారు. లెబనాన్‌తో ప్రత్యక్ష శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించారు. లెబనాన్ నుంచి పదేపదే విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో ఆ దేశ�
హొర్ముజ్ జలసంధిని దక్కించుకోవడానికి సాయం అందచేసేందుకు రానున్న కొన్ని రోజుల్లో స్పష్టమైన హామీలతో ముందుకు రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటేకు అల్టిమేటం జా
హొర్ముజ్ జలసంధి మార్గాన్ని తెరువటంపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. తాము విధించిన షరతుల ప్రకారం, హొర్ముజ్‌లో రోజుకు 15 నౌకలను మాత్రమే అనుమతిస్తామని ఇరాన్ తాజాగా తెలిపింది. విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్
Hormuz Strait : పశ్చిమాసియా యుద్ధంలో రెండు వారాలు తాత్కాలిక కాల్పుల విరమణతో హర్మూజ్ జలసంధి (Hormuz Strait) గుండా రాకపోకలకు ఇక ఏ ఆటంకం ఉండదని భావించిన ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చింది ఇరాన్.
JD Vance | ఇరాన్-అమెరికా (Iran-US) మధ్య కాల్పుల విరమణ (USA-Iran ceasefire) ఒప్పందం కుదిరిన నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ మూడు వెర్షన్లలో తన 10 పాయింట్ల ప్రతిపాదనలు పంపిందని, అందులో �
JD Vance : ఇరాన్ నేతలతో ఇస్లామాబాద్‌లో జరిగే చర్చలకు అమెరికా బృందానికి జేడీ వాన్స్ నేతృత్వం వహించనున్నారు. ఆ టీమ్‌లో స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్గా ఉంటారు. మరో వైపు ఇస్లామాబాద్‌లో భద్రతా దృ
US Iran Ceasefire | కేవలం 10 గంటల వ్యవధిలో అమెరికా తన నిర్ణయం మార్చుకొని ఇరాన్‌తో కాల్పుల విరమణకు అంగీకరించింది. ఈ 10 గంటల్లో ఏం జరిగింది? రెండు వారాల కాల్పుల విరమణకు పాకిస్థాన్ పాత్రే కారణమని అమెరికా పేర్కొన్నప్పటిక�
సుంకాల తగ్గింపులు, ఆంక్షల ఉపశమనంపై చర్చలు ప్రారంభిస్తూనే ఇరాన్లో యురేనియం శుద్ధిని పూర్తిగా నిలిపివేయడానికి అమెరికా ఒత్తిడి చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించారు. ఇరాన
Oman | హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) గుండా ప్రయాణించే నౌకలపై టోల్ ఫీజు వసూలు చేసే ప్రణాళికలు ఏమీ లేవని గల్ఫ్ దేశం ఒమన్ (Oman) స్పష్టంచేసింది. టోల్ ఫీజు వసూలు చేయాలన్న ఇరాన్ (Iran) ప్రతిపాదనను ఒమన్ వ్యతిరేకించింది. ఇరాన్, అమె�