IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ భారీ విజయం సాధించింది. చెపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)ను చిత్తుగా ఓడించింది.
IPL 2025 : సొంత మైదానంలో చెలరేగి ఆడతారు ఎవరైనా. కానీ, ఐపీఎల్ 18వ సీజన్లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)కు హోమ్ గ్రౌండ్ కలిసి రావడం లేదు. మరోసారి చెపాక్ స్టేడియంలో ఓపెనర్లు విఫలం అయ్యారు.
IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్లో ఎంఎస్ ధోనీ(MS Dhoni) కెప్టెన్గా తొలి మ్యాచ్ ఆడబోతున్నాడు. టాస్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్(KKR) సారథి అజింక్యా రహానే బౌలింగ్ తీసుకున్నాడు.