Elon Musk on iPhone 15 | టెస్లా, ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ కూడా ఐఫోన్ 15 కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. తాను ఆ ఫోన్ కొనుగోలు చేయడానికి కారణాలను ఎక్స్’లో షేర్ చేశారు.
iPhone 15 Pro Max | ఆపిల్ ‘ఐ-ఫోన్ 15’ ప్రో మ్యాక్స్ ఫోన్ల కోసం చైనా, అమెరికా, జపాన్ సహా పలు దేశాల్లోని స్మార్ట్ పోన్ ప్రియులు నవంబర్ వరకూ ఎదురు చూడాల్సిందే.
iPhone 15 | ఆపిల్ ప్రతియేటా ఆవిష్కరించినట్లే ఈ ఏడాది ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్లు తీసుకొచ్చింది. అన్ని మోడల్ ఫోన్లలోనూ అప్ డేట్స్ తో డైనమిక్ ఐలాండ్ ఫీచర్ జత చేసింది. కొత్తగా యూఎస్బీ సీ-పోర్ట్ చార్జర్ అందజేస్తోంది.
ఐఫోన్స్‌లో సిలికాన్ ఫోన్ కవర్స్‌ను వాడటాన్ని యాపిల్ నిలిపివేయనుంది. పర్యావరణ అనుకూల న్యూ ఫైన్వోవెన్ను ఐఫోన్ 15 (iPhone 15) సిరీస్‌లో వాడనుంది.
iPhone 15 | ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్లు ఆవిష్కరించినా.. వెంటనే భారత్‌లో సేల్స్ ప్రారంభం అవుతాయా? లేదా? అన్నది సందేహస్పదంగా మారిందని చెబుతున్నారు.
సెప్టెంబర్ 12న ఐఫోన్ 15 (ఐఫోన్ 15) సిరీస్ లాంఛ్ కానుండగా లాంఛ్‌కు ముందు లేటెస్ట్ ఫోన్ ఉత్పత్తిలో యాపిల్ కోత విధించిందనే వార్తలు ఐఫోన్ కస్టమర్లను కలవరపెడుతున్నాయి.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో రానున్న ఐఫోన్ 15పై ఎన్నో స్పెక్యులేషన్స్, లీక్‌లు వెల్లడవుతుండగా తాజాగా ఐఫోన్ 15 కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ (సీఏడీ) ఫొటోలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి.