యాపిల్ తన పలు ఐఫోన్లకు ఒకే డిజైన్ బ్లూప్రింట్‌ను వాడుతుండగా తాజాగా న్యూ డిజైన్‌తో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సన్నాహాలు చేపడుతోందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
యాపిల్ కొద్దినెలల కిందట ఐఫోన్ 14ను లాంఛ్ చేసినా ఐఫోన్ 13తో పోలిస్తే భారీ అప్గ్రేడ్లు లేకపోవడంతో కొనుగోలుదారులు న్యూ డివైజ్‌పై పెద్దగా ఆసక్తి కనబరచలేదు.
iPhone 15 Pro | గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఐఫోన్ 13 సిరీస్ లాంచ్ అయిన విషయం తెలిసిందే కదా. యాపిల్ సంస్థ ప్రతి సంవత్సరం ఒక ఐఫోన్ మోడల్ ఫోన్‌ను రిలీజ్ చేస్తుంటుంది. గత సంవత్సరం రిలీజ్ అయిన ఐఫోన్ 13 సిరీస్