iPhone To Plane's Toilet Seat | విమానం టాయిలెట్ సీటుకు ఐఫోన్ అంటించి ఉండటాన్ని ఒక బాలిక గుర్తించింది. ( iPhone To Plane's Toilet Seat) ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ యాపిల్‌కు పెగాసస్ సెగ తగిలింది. ఈ ఫోన్లలో ఇజ్రాయిల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్‌ను చొప్పించారని వచ్చిన ఆరోపణలపై యాపిల్ వెంటనే అప్రమత్తమైంది.
New Delhi | దేశ రాజధాని ఢిల్లీ (New Delhi)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐఫోన్ (iPhone) కోసం ఓ మహిళా టీచర్‌ను ఇద్దరు బైకర్లు రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో సదరు టీచర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌కు చెందిన దంపతులు ఐఫోన్ కొనేందుకు కన్నకొడుకునే అమ్మేశారు. రీల్స్ చేసేందుకు అభుశుభం తెలియని ఎనిమిది నెలల పసికందును విక్రయించారు.
స్మార్ట్ఫోన్లలో ఐ-ఫోన్ వజ్రం వంటిదని కొందరి నమ్మకం. దీనికి వజ్రాల తొడుగు తోడైతే ఎంత ముచ్చటగా ఉంటుందో చూశారుగా! ఐ-ఫోన్ 4ఎస్ ఎలైట్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోన్లలో ఒకటి.
ఐఫోన్ తయారీ దిగ్గజం యాపిల్ మరోసారి 3 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని చేరింది. శుక్రవారం అమెరికాలోని నాస్డాక్లో యాపిల్ షేరు 193 డాలర్లకు చేరడంతో దీని విలువ 3.3 ట్రిలియన్ డాలర్లకు (దాదాపు రూ.250 లక్షల కోట్లు) �
iPhone | సాధారణంగా ఐఫోన్ సైజ్ ఎంత ఉంటుంది? గరిష్ఠంగా ఐఫోన్ ప్రో మ్యాక్స్ వర్షన్లో 6.7 ఇంచుల డిస్ప్లే ఉంటుంది. మిగిలిన అన్ని ఫోన్లలోనూ ఇతర స్మార్ట్ఫోన్ల కంటే తక్కువ పరిమాణంలోనే ఉంటాయి కదా! మరి 8 అడుగుల భారీ
Apple India | మొబైల్ ఫోన్లలో ఐఫోన్‌కు ఉండే ఆ క్రేజే వేరు. ఆ ఫోనంటే భారతీయులకు సైతం మక్కువే. దీన్ని దృష్టిలో పెట్టుకొని యాపిల్ భారత్‌లో రెండు స్టోర్లను ప్రారంభించింది. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయి మ�
సరిగా మాటలు రానివారి కోసం ఐఫోన్ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకురానున్నది. ఐఫోన్, ఐప్యాడ్లలో ‘పర్సనల్ వాయిస్' అనే ఫీచర్‌ను ఉపయోగించుకొని ఏదైనా టెక్ట్స్‌ను ఆడియో రూపంలోకి మార్చవచ్చు.
సెలబ్రిటీలందరూ దాదాపు ఐఫోన్ వాడుతుంటారు. ధర ఎక్కువైనా మార్కెట్లలోకి వచ్చే కొత్త మోడల్స్ కొనుగోలు చేస్తుంటారు. ఇతర కంపెనీలతో పోలిస్తే యాపిల్ ప్రోడక్ట్స్ చాలా ఖరీదు.
అమెరికాలో మొదటి తరం ఐ ఫోన్ వేలంలో రూ.45 లక్షలకు అమ్ముడుపోయి మరోసారి సంచలనం సృష్టించింది. గత నెలలో మొదటి తరం ఐఫోన్ రికార్డు స్థాయిలో 63,356 డాలర్లు (సుమారు 52 లక్షలు)కు అమ్ముడుపోగా, గత ఏడాది ఆగస్టులో ఇలాంటి ఫోన్�