iPhone | ఐఫోన్ వాడుతున్నారా.. ఈ అప్డేట్ మీకోసమే.. మిస్సవ్వొద్దు
iPhone : ఐఫోన్ వాడుతున్న యూజర్లకు యాపిల్ సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది. తమ ఫోన్లను వెంటనే అప్డేట్ చేసుకోవాలని సూచించింది. లేకుంటే ఫోన్లు హ్యాకింగ్ కు గురయ్యే అవకాశం ఉందని తెలిపింది.
iPhone : ఐఫోన్ వాడుతున్న యూజర్లకు యాపిల్ సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది. తమ ఫోన్లను వెంటనే అప్డేట్ చేసుకోవాలని సూచించింది. లేకుంటే ఫోన్లు హ్యాకింగ్ కు గురయ్యే అవకాశం ఉందని తెలిపింది. సాధారణంగా ఐ ఫోన్లలో సైబర్ సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది అనుకుంటారు. అయినప్పటికీ.. ఈ ఫోన్లను హ్యాక్ చేసే అవకాశం ఉంది.
ఇందులోని కొన్ని లోపాల ఆధారంగా హ్యాక్ చేయొచ్చని యాపిల్ తయారీదారులు అంటున్నారు. వెబ్ కిట్ ద్వారా హ్యాకర్లు ఐ ఫోన్లలోకి చొరబడే అవకాశం ఉంది. ఇది సఫారీ వంటి బ్రౌజర్లు, యాప్స్ వాడేందుకు ఉపయ్గోపడుతుంది. కానీ, దీని ద్వారా బగ్స్ ఫోన్లలోకి చొరబడొచ్చని ఐఫోన్ మేకర్స్ అంటున్నారు. ఇప్పటికే కొందరు దీని ప్రభావానికి గురైనట్లు చెబుతున్నారు. అందుకే సైబర్ మోసాలకు గురి కాకూడదనుకుంటే.. డాటా చోరీ కాకూడదనుకుంటే.. వెంటనే తమ ఐఫోన్లు అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. తాజా బగ్ వల్ల ఐఫోన్లు ఈజీగానే హ్యాకింగ్ కు గురయ్యే ఛాన్స్ ఉంది. అంటే.. యూజర్లు ఏ వెబ్ లింక్ క్లిక్ చేయకున్నా, లేదా ఏ యాప్ ఇన్ స్టాల్ చేయకున్నా సరే హ్యాకింగ్ కు గురవ్వొచ్చు. ఐఓఎస్ తోపాటు, ఐప్యాడ్ ఓఎస్ వాడేవారికి కూడా ఈ ముప్పుపొంచి ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే ఫోన్లను, ఐప్యాడ్లను అప్డేట్ చేసుకోవడం ఉత్తమం.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- Apple
- Hackers
- iOS Update
- iPadOS
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వరి కొయ్యలను కాల్చొద్దు’
Nana Kutti | విడుదలకు ముందే భారీ డిమాండ్.. విజయ్ ఆంటోని ‘నాన్న కుట్టి’ డిజిటల్ హక్కులు దక్కించుకున్న ప్రైమ్ వీడియో!
‘నల్లగొండ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
NZvIND: అభిషేక్, సూర్యవంశీ పవర్ హిట్టింగ్.. పవర్‌ప్లేలో 118/0
Sangam Banda Reservoir | సంగం బండ రిజర్వాయర్ కాల్వకు గండి.. పొలాలకు సాగునీరందక రైతుల ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

