Investors Wealth | ప్రపంచ దేశాల నుంచి దిగుమతులపై సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటి నుంచి దేశీయ మార్కెట్లు పతనం అవుతూనే ఉన్నాయి. గత ఐదు సెషన్లలో ఇన్వెస్టర్లు రూ.16.97 లక్షల కోట్ల స�
Investors Wealth | సరిహద్దు నిఘా పెంచుతామని మెక్సికో, కెనడా హామీ ఇవ్వడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశాలపై విధించిన సుంకాలను నెల రోజుల పాటు వాయిదా వేశారు. దీంతో దేశీయ ఇన్వెస్టర్లకు జోష్ వచ్చింది.
మదుపరుల పంట పండింది. 2024లో దేశీయ ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారి సంపద రూ.77.66 లక్షల కోట్ల మేర పెరిగింది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ దేశీయంగా అన్ని అనుకూల పవనాలు వీయడంతో మ
Stock Markets- Investers Wealth | దేశీయ స్టాక్ మార్కెట్లు నాలుగు నెలలు మినహా 2024లో ఎనిమిది నెలల్లో ఇన్వెస్టర్లకు లాభాలు తెచ్చి పెట్టాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 8 శాతం లాభాలతో ముగిసింది.
Investors Wealth | అంతర్జాతీయంగా బలహీనతలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణతో దేశీయ స్టాక్ మార్కెట్లలో గత ఐదు సెషన్లలో ఇన్వెస్టర్లు రూ.18.43 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టపోయారు.
Investers Wealth | ఆటో, బ్యాంకు స్టాక్స్ పతనంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 821 పాయింట్ల నష్టంతో స్థిర పడటంతో మంగళవారం ఇన్వెస్టర్ల సంపద రూ.5.29 లక్షల కోట్లు హరించుకుపోయింది.
Investers Wealth | రెండు రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో దేశీయ ఈక్విటీ మార్కెట్ల పతనంతో ఇన్వెస్టర్లు రూ.5.99 లక్షల కోట్ల సంపద కోల్పోయారు.
Investers Wealth | ఈక్విటీ మార్కెట్లలో అన్ని సెక్టార్ల స్టాక్స్ కు కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. దీంతో శుక్రవారం ఇన్వెస్టర్ల సంపద రూ.7.30 లక్షల కోట్లు పెరిగింది.