August 24th | తాజాగా జరిగిన ఓ అధ్యయనం ప్రకారం అమెరికాలో ‘సికెస్ట్ డే ఆఫ్ ది ఇయర్’ (ఏడాదిలో అత్యంత అనారోగ్య దినం) గా ఆగస్టు 24 నిలిచింది. అమెరికాలోని వివిధ కంపెనీలు, కార్యాలయాలు, వాటి పని దినాలు తదితర అంశాలకు సంబంధ
మీ స్నేహితుడి పెండ్లికి వెళ్లలేకపోతున్నారా? అతనికి ఆ విషయాన్ని ఎలా తెలియజేయాలో తెలియడం లేదా? అయితే త్వరలో ఇలాంటి విషయాలపై గూగుల్ సలహా తీసుకొని ప్రొసీడ్ అవ్వొచ్చు.
Libya clashes | లిబియాలో రెండు సాయుధ గ్రూపుల నడుమ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. గత సోమవారం నుంచి కొనసాగుతున్న ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 27 మంది ప్రాణాలు కోల్పోయారు.
Floods in Hebei | భారీ వర్షాల కారణంగా చైనాలోని హెబెయ్ ప్రావిన్స్‌ను వరదలు ముంచెత్తాయి. ఈ వరదల వల్ల ప్రావిన్స్‌లోని లోతట్టు ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మొత్తం 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది గల్లంతయ్�
COVID-19 variant | బ్రిటన్‌లో కరోనా మహమ్మారి మరో కొత్త రూపాన్ని సంతరించుకుంది. ఎరిస్ (Eris) లేదా EG. 5.1 అని ఈ కొవిడ్-19 న్యూ వేరియంట్‌ను పిలుస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ కొన్ని జన్యు మార్పులు సంతరించుకోవడం ద్వారా ఈ న్�
Mexico Bus Accident | మెక్సికోలోని నయారిట్ రాష్ట్ర రాజధాని టెపిక్ సమీపంలో ఓ బస్సు హైవే నుంచి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో ఉన్నవారంతా �
Woman died in Lift | ఓ 32 ఏళ్ల మహిళ ఇటీవల విధుల నిమిత్తం ఓ తొమ్మిది అంతస్తుల భవనంలోని తన కార్యాలయానికి వెళ్లింది. విధులు ముగిసిన అనంతరం తిరిగి వస్తూ లిఫ్టు ఎక్కగా 9వ ఫ్లోర్‌లోనే డోర్లు మూసుకున్న అనంతరం అది ఆగిపోయింది.
Shehbaz Sharif | వచ్చే సాధారణ ఎన్నికల్లో తమ పార్టీ మళ్లీ గెలిస్తే పాకిస్థాన్ ప్రధాని పీఠంపై తన సోదరుడు, ‘పాకిస్థాన్ ముస్లిం లీగ్ - నవాజ్ (PML-N)’ అధినేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూర్చుంటారని పాకిస్థాన్ ప్రస్తుత �
ఇండో-యూరోపియన్ భాషల మూలాల గురించి జర్మనీ శాస్త్రవేత్తలు కొత్త ప్రతిపాదనలను తెరపైకి తీసుకొచ్చారు. ఇండో-యూరోపియన్ భాషలు 8100 ఏండ్ల ప్రాచీనమై ఉండొచ్చని వారు అభిప్రాయపడ్డారు.
Viral News | ఏకధాటిగా ఏడు రోజుల పాటు ఏడుస్తూ రికార్డు సృష్టించడానికి నైజీరియా యువకుడొకరు చేసిన ప్రయత్నం వికటించింది. కంటిచూపు పోయి నిజంగానే ఏడ్పించింది. గిన్నిస్ బుక్ వారు అతడి రికార్డు యత్నాన్ని నమోదు చేయక�
బార్లో నుంచి వెళ్లగొట్టడంతో ఆగ్రహానికి లోనైన ఓ మందుబాబు.. ఆ బారుకు నిప్పు అంటించాడు. దీంతో అందులో ఉన్న 11మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Student-friendly city | ప్రపంచంలో అన్నింటికంటే బెస్ట్ స్టూడెంట్ ఫ్రెండ్లీ సిటీగా బ్రిటన్ రాజధాని నగరం అయిన లండన్ నిలిచింది. క్వాక్‌క్వారెల్లీ సైమండ్స్ అనే సంస్థ 2024 సంవత్సరానికి సంబంధించిన స్టూడెంట్ ఫ్రెండ్లీ సి�
BRICS Summit | ఆగస్టులో తమ దేశంలో జరుగనున్న బ్రిక్స్ సదస్సుకు సర్వం సిద్ధం చేశామని దక్షిణాఫ్రికా వెల్లడించింది. ఈ మేరకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా ఒక ప్రకటన చేశారు.
Flights Cancelled | అమెరికాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా అమెరికా వ్యాప్తంగా 2,600 విమానాల రాకపోకలను రద్దు చేశారు. మరో 8 వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
Wild fire | స్పెయిన్ దేశంలోని కెనరీ దీవుల్లోగల అడవుల్లో కార్చిచ్చు కలకలం రేపుతోంది. అగ్నికీలలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. దాంతో అధికారులు అటవీ సమీప గ్రామాల్లోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు.