Rishi Sunak | ఇజ్రాయెల్ వెన్నంటి నిలుస్తాం.. ఉగ్రవాదంపై పోరుకు మద్దతు : రిషీ సునాక్
పాలస్తీనా ఉగ్ర సంస్ధ హమాస్ దాడులు, ఇజ్రాయెల్ ప్రతిదాడులతో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్‌లో బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ (Rishi Sunak) గురువారం అడుగుపెట్టారు.
టెల్ అవివ్ : పాలస్తీనా ఉగ్ర సంస్ధ హమాస్ దాడులు, ఇజ్రాయెల్ ప్రతిదాడులతో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్‌లో బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ (Rishi Sunak) గురువారం అడుగుపెట్టారు. హమాస్‌తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌కు తాము పూర్తి బాసటగా నిలుస్తామని ఈ సందర్భంగా రిషీ సునాక్ భరోసా ఇచ్చారు. ఉగ్రవాదమనే దుష్టశక్తితో పోరాడుతున్న మీకు సంఘీభావం తెలుపుతున్నామని పేర్కొన్నారు.
ఇజ్రాయెల్‌లో యుద్ధ వాతావరణం, హమాస్ దాడుల గురించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్‌తో రిషీ సునాక్ సంప్రదింపులు జరుపుతారు. కాగా, హమాస్ తీవ్రవాద దాడులను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌లో బుధవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) పర్యటించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా బైడెన్.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అధ్యక్షుడితో సమావేశమయ్యారు. యుద్ధ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. యుద్ధం నేపథ్యంలో తర్వాత చేపట్టాల్సిన చర్యలపైనా చర్చించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Read More :
SI Somnath Zende | క్రికెట్ బెట్టింగ్‌లో కోటిన్నర గెలిచిన ఎస్ఐ.. సస్పెండ్ చేసిన మహా సర్కార్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

