ఒక చిన్న బ్యాటరీని శరీరంలోకి పంపించి రొమ్ము క్యాన్సర్‌కు చికిత్స చేసే కొత్త విధానాన్ని చైనాలోని ఫుడాన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. క్యాన్సర్ కణతి కణజాలం చుట్టూ ఉప్పు నీటిన�
మూడు రోజుల క్రితం అనూహ్యంగా ట్విట్టర్ లోగో మారిపోయింది. పిట్ట స్థానంలో జపాన్‌కు చెందిన షిబా ఇను అనే రకమైన కుక్క బొమ్మను ట్విట్టర్ లోగోగా పెట్టారు. ఎవరో యూజర్ అడిగారని లోగో మార్చినట్టు ట్విట్టర్ సీఈవ
38 ఏండ్ల క్రితం 25 వేల మందిని పొట్టన బెట్టుకున్న కొలంబియాలోని నెవడొ డెల్ రూయిజ్ అగ్నిపర్వతం మరోసారి బద్ధలయ్యే ప్రమాదం ఉన్నది. దీంతో భారీ నష్టం సంభవించే అవకాశం ఉన్నది.
జనాభాను పెంచడానికి జపాన్ ప్రభుత్వం నానాతంటాలు పడుతున్నది. పెద్ద ఎత్తున సబ్సిడీలు, నగదు ప్రయోజనాలు అందిస్తామని, వేతనాల పెంపుదల అమలుజేస్తామని, వివాహం చేసుకొని, పిల్లల్ని కనాలంటూ కార్మికరంగంలోని యువతను �
హిందూయిజంపై ద్వేషం, మత దురభిమానంతో కొన్ని హిందూ వ్యతిరేక శక్తులు అనుసరిస్తున్న వైఖరి, పాల్పడుతున్న చర్యలను నిరసిస్తూ అమెరికాలోని జార్జియా రాష్ట్ర అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
సెల్‌ఫోన్.. పరుగులు పెడుతున్న నేటి ప్రపంచంలో అందరికీ అవసరంగా మారిన డివైజ్. మనిషి జీవిత గమనాన్ని కూడా నిర్ణయించే శక్తి దీనికి ఉన్నదని చెప్పడంలో అతిశయోక్తి లేదని చెప్పొచ్చు.
ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి భారత సంతతికి చెందిన బిజినెస్ లీడర్ అజయ్ బంగా ఎన్నికకు మార్గం సుగమమైంది. ఈ పదవికి నామినేషన్ గడువు ముగియడం, ఈ పదవికి ఏ దేశమూ మరో వ్యక్తిని ప్రతిపాదించకపోవడంతో బంగా ఎంపిక ల�
అమెరికాలోని మిస్సీస్సిప్పీ రాష్ట్రంలో శుక్రవారం రాత్రి ఏర్పడ్డ టోర్నడోల ధాటికి దాదాపు 23 మంది దుర్మరణం చెందారు. సుడిగాలి వల్ల ఇండ్లు, భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
అమెజాన్ రెండోదశ ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమైంది. రానున్న కొన్ని వారాల్లో తొమ్మిది వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు అమెజాన్ సీఈవో ఆండీ జస్సీ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఉద్యోగులకు మెమో పంపించార�
చాట్‌జీపీటీ వల్ల వివిధ రంగాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో, ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో చెప్పే సంఘటన ఒకటి అమెరికాలో జరిగింది. లేట్ చెకౌట్ అనే ఓ డిజిటల్ ఏజెన్సీ ఒక కంపెనీకి డిజైనింగ్ పనులు చేసింది.