Home
International
The Little Birdie Is Back Elon Musk Has Replaced The Dogecoin Logo With The Official Twitter Logo
ట్విట్టర్ ‘పిట్ట’ మళ్లీ వచ్చింది
మూడు రోజుల క్రితం అనూహ్యంగా ట్విట్టర్ లోగో మారిపోయింది. పిట్ట స్థానంలో జపాన్‌కు చెందిన షిబా ఇను అనే రకమైన కుక్క బొమ్మను ట్విట్టర్ లోగోగా పెట్టారు. ఎవరో యూజర్ అడిగారని లోగో మార్చినట్టు ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.
శాన్ఫ్రాన్సిస్కో, ఏప్రిల్ 7: మూడు రోజుల క్రితం అనూహ్యంగా ట్విట్టర్ లోగో మారిపోయింది. పిట్ట స్థానంలో జపాన్‌కు చెందిన షిబా ఇను అనే రకమైన కుక్క బొమ్మను ట్విట్టర్ లోగోగా పెట్టారు. ఎవరో యూజర్ అడిగారని లోగో మార్చినట్టు ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.
ఇప్పుడు దానిని తొలగించి మళ్లీ పాత లోగోనే పెట్టారు. అయితే, లోగో ఎందుకు మార్చారనే అసలైన కారణాన్ని మాత్రం మస్క్ బయటపెట్టలేదు. మస్క్ ట్విట్టర్ లోగోగా పెట్టిన కుక్క బొమ్మ మీద డోజీకాయిన్ అనే క్రిప్టోకరెన్సీ ఉంది. మస్క్ చేసిన పనికి ఈ క్రిప్టో కరెన్సీ విలువ ఒక్కసారిగా 30 శాతం పెరిగిపోవడం గమనార్హం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

