చరిత్రలోనే తొలిసారిగా ఓ గ్రహశకలం భూమికి అత్యంత సమీపానికి రానున్నది. ‘ఆస్టరాయిడ్ 2023’ దక్షిణ అమెరికా మీదుగా భూఉపరితలానికి 2,200 మైళ్ల దూరం నుంచి వెళ్తుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
ప్రపంచంలో తొలి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ)తో నడిచే నౌక ఎల్ఎన్జీని నింపుకోవడానికి ఫిబ్రవరి 7న సింగపూర్‌కు చేరింది. కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు ఆస్ట్రేలియన్ మైనింగ్ కంపెనీ అయిన బీ