వాషింగ్టన్, మార్చి 7: అమెరికాలో డిస్ట్రిక్ట్ జడ్జిగా ఇండో అమెరికన్ మహిళ తేజల్ మెహతా నియమితులయ్యారు. మసాచుసెట్స్‌లో అయెర్ జిల్లా కోర్టు జడ్జిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు.
ఇంతకాలం ఆమె ఇదే కోర్టులో అసోసియేట్ జడ్జిగా పనిచేశారు. అమెరికాలోనే పుట్టి పెరిగిన తేజల్ పూర్వీకులు భారతీయులు.