కాలిఫోర్నియా: మెసేజింగ్ యాప్ వాట్సాప్ యాపిల్ ఐఫోన్ వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్ను తీసుకొస్తున్నది. త్వరలో వాట్సాప్ మెసేజెస్ ఎడిటింగ్ ఫీచర్ అందుబాటులోకి రానున్నది.
ఈ ఫీచర్ ద్వారా యూజర్లు వాట్సాప్లో పంపిన మెసేజ్లను ఎడిట్ చేయొచ్చు. పాత మెసేజ్కే 15 నిమిషాలలోపు ఇతర సమాచారాన్ని యాడ్ చేయొచ్చు .