ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగా
ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి భారత సంతతికి చెందిన బిజినెస్ లీడర్ అజయ్ బంగా ఎన్నికకు మార్గం సుగమమైంది. ఈ పదవికి నామినేషన్ గడువు ముగియడం, ఈ పదవికి ఏ దేశమూ మరో వ్యక్తిని ప్రతిపాదించకపోవడంతో బంగా ఎంపిక లాంఛనం కానుంది.
- ముగిసిన నామినేషన్లు.. బరిలో అతను ఒక్కడే
వాషింగ్టన్: ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి భారత సంతతికి చెందిన బిజినెస్ లీడర్ అజయ్ బంగా ఎన్నికకు మార్గం సుగమమైంది. ఈ పదవికి నామినేషన్ గడువు ముగియడం, ఈ పదవికి ఏ దేశమూ మరో వ్యక్తిని ప్రతిపాదించకపోవడంతో బంగా ఎంపిక లాంఛనం కానుంది.
ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి ఆయన పేరును అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫిబ్రవరిలో ప్రతిపాదించారు. మాస్టర్ కార్డు ఐఎన్సీ చీఫ్గా పనిచేసిన బంగా ప్రస్తుతం జనరల్ అట్లాంటిక్ వైస్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. పుణేలో జన్మించి అహ్మదాబాద్ ఐఐఎంలో చదివిన బంగా 2016లో పద్మశ్రీ అందుకున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

