భారత్, పాకిస్థాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న రాజకీయ, సైనిక ఉద్రిక్తతలను ప్రపంచ బ్యాంకు పరిష్కరించనున్నట్లు సాగుతున్న ఊహాగానాలకు శుక్రవారం తెరపడింది. తమది సహాయక పాత్ర మాత్రమేనని ప్రపంచ బ్యాంకు అధ�
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌తో సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన నేపథ్యంలో ప్రపంచ బ్యాం కు గ్రూపు అధ్యక్షుడు అజయ్ బంగ గురువారం ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు.
Nirmala Sitharaman | అమెరికా వాషింగ్టన్లో ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల్లో సంస్కరణల సహా పలు అంశాలపై చర్చిం�
ప్రతిష్ఠాత్మక టైమ్ మ్యాగజైన్ అత్యంత 100 మంది ప్రభావశీలుర జాబితా-2024లో మన దేశానికి చెందిన పలువురు ప్రముఖులు చోటు దక్కించుకొన్నారు. వీరిలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాద
భారత సంతతి వ్యక్తి అజయ్ బంగా..వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. గత నెలలో వరల్డ్ బ్యాంక్ 14వ ప్రెసిడెంట్‌గా బంగాను ప్రకటించిన విషయం తెలిసిందే.
భారత సంతతి వ్యక్తి అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. అమెరికేతర వ్యక్తి నియమితులవడం ఇదే తొలిసారి. జూన్ 2, 2023 నుంచి ఐదేండ్లపాటు బంగా వరల్డ్ బ్యాంక్ చీఫ్‌గా కొనసాగనున్నారని వరల్�
Ajay Banga | వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా భారత సంతతికి చెంది అజయ్ బంగా నియామకం కానున్నారు. ఈ మేరకు వరల్డ్ బ్యాంక్ ధృవీకరించింది. అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా ఈ ఏడాది జూన్ 2వ తేదీన బాధ్య�
పలు దేశాలకు అత్యవసర ఆర్థిక సాయం, వివిధ ప్రాజెక్ట్‌లకు రుణాలిచ్చే ప్రపంచ బ్యాంక్ కీలక స్థానాల్లో భారతీయులు పాగా వేశారు. ఇటీవలే భారత సంతతికి చెందిన అజయ్ బంగా ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా నామినేట్ అ�
ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి భారత సంతతికి చెందిన బిజినెస్ లీడర్ అజయ్ బంగా ఎన్నికకు మార్గం సుగమమైంది. ఈ పదవికి నామినేషన్ గడువు ముగియడం, ఈ పదవికి ఏ దేశమూ మరో వ్యక్తిని ప్రతిపాదించకపోవడంతో బంగా ఎంపిక ల�
Ajay Banga | భారత (India) పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి నామినేట్ (World Bank president nominee) అయిన భారతీయ అమెరికన్ అజయ్ బంగా (Ajay Banga)కు కొవిడ్ (Covid-19) నిర్ధారణ అయ్యింది.
White House Press Secretary: ప్రెసిడెంట్ బైడెన్‌కు బదులుగా ప్రెసిడెంట్ ఒబామా అని పలికింది వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ పెర్రీ. పొరపాటున నోరు జారినందుకు ఆమె క్షమాపణలు చెప్పారు. వరల్డ్ బ్యాంక్‌కు బంగా పేరును ప్ర�
World Bank |ఇండియన్ - అమెరికన్ అజయ్ బంగాను ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అమెరికా తరఫున ప్రతిపాదిస్తున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ గురువారం ప్రకటించారు. ఒకవేళ అజయ్ బంగాను అధ్యక్షుడిగా ప్రపంచ బ్యాంకు బో�