Home
Business
Indians Have Occupied Key Positions In The World Bank Which Provides Emergency Financial Assistance To Countries And Loans For Various Projects
ప్రపంచ బ్యాంక్‌ను నడిపించేది మనవారే
పలు దేశాలకు అత్యవసర ఆర్థిక సాయం, వివిధ ప్రాజెక్ట్‌లకు రుణాలిచ్చే ప్రపంచ బ్యాంక్ కీలక స్థానాల్లో భారతీయులు పాగా వేశారు. ఇటీవలే భారత సంతతికి చెందిన అజయ్ బంగా ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా నామినేట్ అయ్యారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: పలు దేశాలకు అత్యవసర ఆర్థిక సాయం, వివిధ ప్రాజెక్ట్‌లకు రుణాలిచ్చే ప్రపంచ బ్యాంక్ కీలక స్థానాల్లో భారతీయులు పాగా వేశారు. ఇటీవలే భారత సంతతికి చెందిన అజయ్ బంగా ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా నామినేట్ అయ్యారు. 189 దేశాలకు సభ్యత్వం ఉన్న ప్రపంచ బ్యాంక్‌లో ముఖ్యమైన విభాగాలన్నింటికీ భారతీయులే నేతృత్వం వహిస్తున్నారు. ఈ అంతర్జాతీయ బ్యాంక్‌లో వివిధ హోదాల్లో ఉన్న ఇండియన్స్ వీరే…
ప్రెసిడెంట్ అజయ్ బంగా
చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అన్షులా కాంత్
చీఫ్ ఎకానమిస్ట్ ఇందర్మిత్ గిల్
చీఫ్ రిస్క్ ఆఫీసర్ లక్ష్మీ శ్యామ్ సుందర్
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరమేశ్వరన్ అయ్యర్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

