World Bank | ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా ఇండియన్.. నామినేట్ చేసిన అమెరికా అధ్యక్షుడు
World Bank |ఇండియన్ - అమెరికన్ అజయ్ బంగాను ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అమెరికా తరఫున ప్రతిపాదిస్తున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ గురువారం ప్రకటించారు. ఒకవేళ అజయ్ బంగాను అధ్యక్షుడిగా ప్రపంచ బ్యాంకు బోర్డు డైరెక్టెర్లు ఎన్నుకుంటే వరల్డ్ బ్యాంకు మొట్టమొదటి ఇండియన్ - అమెరికన్, సిక్కు - అమెరికన్‌గా ఆయన చరిత్ర సృష్టించనున్నారు.
World Bank | వాషింగ్టన్: ఇండియన్ – అమెరికన్ అజయ్ బంగాను ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అమెరికా తరఫున ప్రతిపాదిస్తున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ గురువారం ప్రకటించారు. ఒకవేళ అజయ్ బంగాను అధ్యక్షుడిగా ప్రపంచ బ్యాంకు బోర్డు డైరెక్టెర్లు ఎన్నుకుంటే వరల్డ్ బ్యాంకు మొట్టమొదటి ఇండియన్ – అమెరికన్, సిక్కు – అమెరికన్‌గా ఆయన చరిత్ర సృష్టించనున్నారు. ఈ కీలక సమయంలో ఈ బాధ్యత చేపట్టడానికి, ప్రపంచ బ్యాంకును నడిపించడానికి అజయ్ అన్ని విధాలుగా సమర్థుడని బైడెన్ పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు, పెట్టుబడులు కల్పించిన ప్రపంచస్థాయి సంస్థలను నిర్మించడంలో, నడిపించడంలో మూడు దశాబ్దాలుగా అజయ్ బంగా విజయవంతంగా పని చేస్తున్నారని జో బైడెన్ కొనియాడారు.
హైదరాబాదీ స్టూడెంట్
అజయ్ బంగా మహారాష్ట్రలోని పుణె కంటోన్మెంట్ ప్రాంతంలో జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. అహ్మదాబాద్‌లోని ఐఐఎంలో పీజీ చేశారు. మాస్టర్‌కార్డు సహా అనేక అంతర్జాతీయ సంస్థల్లో పని చేశారు. అమెరికాలో స్థిరపడిన అజయ్ బంగా ప్రస్తుతం జనరల్ అట్లాంటిక్‌కు వైస్ చైర్మన్‌గా ఉన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | సెంచరీతో చెలరేగిన విల్ యంగ్.. భారీ స్కోరు దిశగా న్యూజిలాండ్
Rajasthan: రాజస్థాన్‌లో 3 రకాల ఓటర్ల జాబితాలు.. సర్‌తో పోలిస్తే ఎస్‌ఎస్‌ఆర్‌లో 11 లక్షల మంది అధిక ఓటర్లు
Bala Krishna | తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ బాలయ్య పాట.. ‘దాదా ధమాకా’తో మాస్ జాతరకు సిద్ధం, రిలీజ్ టైమ్ ఫిక్స్!
Hyderabad | డిసెంబర్ వరకే హైదరాబాద్‌కు నీళ్లు.. ఆ తర్వాత తీవ్ర కొరత తప్పదా?
Microsoft: మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో అంతరాయం.. 5 గంటలు స్తంభించిన వివిధ అప్లికేషన్లు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

