వాషింగ్టన్, మే 3: భారత సంతతి వ్యక్తి అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. అమెరికేతర వ్యక్తి నియమితులవడం ఇదే తొలిసారి. జూన్ 2, 2023 నుంచి ఐదేండ్లపాటు బంగా వరల్డ్ బ్యాంక్ చీఫ్‌గా కొనసాగనున్నారని వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెల్లడించారు.
ఫిబ్రవరి నెలలోనే అజయ్ బంగాను వరల్డ్ బ్యాంక్ బాస్‌గా అమెరికా ప్రెసిడెంట్ జోయ్ బిడెన్ ప్రకటించిన విషయం తెలిసిందే.