Ajay Banga | వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా భారత సంతతికి చెందిన అజయ్ బంగా
Ajay Banga | వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా భారత సంతతికి చెంది అజయ్ బంగా నియామకం కానున్నారు. ఈ మేరకు వరల్డ్ బ్యాంక్ ధృవీకరించింది. అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా ఈ ఏడాది జూన్ 2వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ పదవిలో ఆయన ఐదేండ్ల పాటు కొనసాగనున్నారు.
Ajay Banga | వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా మాస్టర్ కార్డ్ మాజీ సీఈవో, భారత సంతతికి చెందిన అజయ్ బంగా నియామకం కానున్నారు. ఈ మేరకు వరల్డ్ బ్యాంక్ ధృవీకరించింది. అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా ఈ ఏడాది జూన్ 2వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ పదవిలో ఆయన ఐదేండ్ల పాటు కొనసాగనున్నారు. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ పోస్టుకు అజయ్ బంగా నామినేట్ అయ్యారు. ఆయన అభ్యర్థిత్వాన్ని బోర్డు సభ్యులందరూ ఆమోదించిన అనంతరం వరల్డ్ బ్యాంక్ ఒక ప్రకటన చేసింది. అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా ఐదేండ్ల పాటు కొనసాగుతారని వెల్లడించింది.
కాగా 189 దేశాలకు సభ్యత్వం ఉన్న ప్రపంచ బ్యాంక్‌లో ముఖ్యమైన విభాగాలన్నింటికీ భారతీయులే నేతృత్వం వహిస్తున్నారు. ఈ వరల్డ్ బ్యాంక్‌లో వివిధ హోదాల్లో ఉన్న ఇండియన్స్ సేవలందిస్తున్నారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా అన్షులా కాంత్, చీఫ్ ఎకానమిస్ట్‌గా ఇందర్మిత్ గిల్, చీఫ్ రిస్క్ ఆఫీసర్‌గా లక్ష్మీ శ్యామ్ సుందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పరమేశ్వరన్ అయ్యర్ కొనసాగుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

