ఉద్దేశపూర్వకంగానే కరోనా వైరస్ లీక్
కరోనా వైరస్ను చైనా ఉద్దేశపూర్వకంగానే లీక్ చేసిందని ఆ దేశ వైరాలజిస్ట్, ప్రజా వేగు లీ-మెంగ్ యాన్ మరోసారి పునరుద్ఘాటించారు.
బీజింగ్, మార్చి 2: కరోనా వైరస్ను చైనా ఉద్దేశపూర్వకంగానే లీక్ చేసిందని ఆ దేశ వైరాలజిస్ట్, ప్రజా వేగు లీ-మెంగ్ యాన్ మరోసారి పునరుద్ఘాటించారు.
చైనా ప్రయోగశాల నుంచే కరోనా వైరస్ లీకైందని తాము నమ్ముతున్నామని అమెరికా విద్యుత్తు శాఖ ప్రకటించిన తర్వాత లీ పైవ్యాఖ్యలు చేశారు. ‘ఇతర ఆధారాలు, నాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం నిర్దిష్టమైన అవసరం కోసం వైరస్ను లీక్ చేశారు’ అని లీ అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

