Forest Range Officer Tejaswi | ఐటీ కొలువు. పెద్ద జీతం. అందమైన జీవితం. రంగుల ప్రపంచం. కానీ.. ఇవేవీ సంతృప్తిని ఇవ్వవని గ్రహించింది. అడవితో స్నేహాన్ని కోరుకుంది. అమాయక ప్రజల మధ్య జీవించాలని అనుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని కాద�
Kurdish film maker Lisa calan | కుర్దిష్ గౌన్, తలపాగాతో తిరువనంతపురం ‘ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ కేరళ’ (ఐఐఎఫ్కే) వేదిక మీద ‘స్పిరిట్ ఆఫ్ సినిమా’ పురస్కారం అందుకున్న లీసా కాలన్ గురించేకాదు, ఆమె కృత్రిమ పాదం గు�
Orphanage girl Jyoti | చెత్తకుప్పలో దొరికిన పసిగుడ్డును ఓ యాచకురాలు అక్కున చేర్చుకున్నది. తనే ఓ పేరు పెట్టింది. తనతోపాటు భిక్షాటనకు తీసుకెళ్లేది. అంతలోనే ఆమె మరణించింది. ఆ బాలికకు ఒక శరణాలయం నీడనిచ్చింది. అక్షరాలు నేర�
Folk Singer Marupaka Sanjana | మూడు తరాల పాట అది. అమ్మమ్మ పాడుతుంటే అమ్మ పాడింది. అమ్మను అనుకరిస్తూ అమ్మాయి పాడుతున్నది. తరాలు మారినా జానపదం మాత్రం మారలేదు. వడ్లు దంచే కాలం నుంచి యూట్యూబ్ జమానా వరకు అదే ఉత్సాహం. అలనాటి పల్లె
NASSCOM President debanji ghosh | నీతి ఆయోగ్ ఇటీవల అందజేసిన ‘ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా’ అవార్డు అందుకున్న 75 మంది మహిళలలో ఒక్కొక్కరిదీ ఒక్కో ప్రత్యేకత. 2018 నుంచి నాస్కామ్కు మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఉంటూ.. అటు సంస్థ�
ఒక్క అవకాశం ఆ స్త్రీమూర్తులను సిరి మహాలక్షులుగా మార్చింది. చిరుధాన్యాల ఉత్పత్తులతో అచిరకాలంలోనే ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. రామగిరి ఖిల్లా అడ్డాగా.. స్త్రీ శక్తిని చాటుతున్నారు. పెద్దపల్లి జిల్లా రామ
Kanika Reddy | ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించడమే గొప్పని అనుకుంటాం. అలాంటిది ‘జెట్‌సెట్‌గో ( Jet set go )’ అనే విమానయాన సంస్థకు సీయీవో కావడం అంటే! పురుషాధిపత్యం రాజ్యమేలుతున్న గగనయానంలో.. సమస్యల మేఘాలను చీల్చుకుని తనకంటూ ఓ
Manasi Girishchandra Joshiకృషి ఉంటే మనుషులు రుషులే కాదు, విజేతలూ అవుతారు. ఆ మాట అక్షరాలా నిజమని నిరూపించింది.. పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ మానసి గిరీశ్ జోషి. ఘోర ప్రమాదం తాలూకు విషాదం నుంచి బయటపడి.. ఒంటికాలితోనే పతకాలపంట �
Pranathi Khanna | సంగీతం చాలామందే నేర్చుకుంటారు. కొందరు వ్యాపకంగా, కొందరు ఉపాధిగా మలుచుకుంటారు. అది కూడా శాస్త్రీయ సంగీతమే. రాక్ మ్యూజిక్ జోలికే వెళ్లరు. ఈమధ్య ఆ పరిస్థితిలో మార్పు వస్తున్నది. అమ్మాయిలు కూడా పాశ్�
Miss Universe Harnaaz Kaur Sandhu | అందమైన కలను సాకారం చేసుకున్నది ‘విశ్వ సుందరి’ హర్నాజ్ కౌర్. రెండు దశాబ్దాల తర్వాత, విశ్వ సౌందర్య కిరీటం మరోసారి భారతీయులను వరించింది. విశ్వసుందరిగా తన బాధ్యతలు, సినిమా అవకాశాల గురించి హర్�
Vakkalanka Laxmi | హైదరాబాద్‌లో పుట్టి పెరిగి దుబాయ్‌లో ఆర్ట్ డైరెక్టర్‌గా ఉద్యోగం చేస్తూ.. ఆ దేశ స్వర్ణోత్సవాల్లో ప్రత్యేక గౌరవాన్ని పొందారు వక్కలంక లక్ష్మి. ప్రతిష్ఠాత్మక వేడుకల్లో తన పెయింటింగ్స్‌ను ప్రదర్శి�
Resham Sutra | చేనేత రంగంలో మహిళా కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దారం మగ్గం మీదికి వచ్చేవరకూ వాళ్లు పడే కష్టం చూస్తే.. గుండె బరువెక్కుతుంది. ఇక సిల్కు నూలును వడకడానికి ఇప్పటికీ కాళ్లూ చేతులే ఆధారం. అందులో�
Janaki Srinivas | మూడో తరగతిలోనే ఆ చిన్నారిపాటకు.. ‘అరుణోదయ’ ఆశ్చర్యపోయింది. అప్పుడే తెలిసింది తనకు అదొక విప్లవ గీతమని. అనూహ్య స్పందన తర్వాత అర్థమైంది తనదొక అరుదైన గొంతుక అని. ఆ గొంతుకే తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చి�