ICC Rating on Newlands Pitch : బౌలర్లకు అత్యంత అనుకూలంగా బ్యాటర్లకు చుక్కలు చూపించిన పిచ్‌పై ఐసీసీ అంసతృప్తి వ్యక్తం చేసింది. న్యూలాండ్స్ పిచ్‌కు పూర్ రేటింగ్‌తో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చింది.
WTC Rankings: పాకిస్తాన్‌తో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 3-0తో దక్కించుకున్న కంగారూలు.. డబ్ల్యూటీసీ 2023-25 ర్యాంకింగ్స్‌లో భారత్‌ను వెనక్కినెట్టి తొలి స్థానాన్ని దక్కించుకున్నారు.
INDvsSA 2nd Test: ప్రొటీస్ ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లు మాత్రమే వేసిన సిరాజ్.. మూడు మెయిడిన్లు చేసి 15 పరుగులే ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ తీసిన వికెట్లలో సఫారీ పేస్ ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్ కూడా ఒక�
IND vs SA 2nd Test: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ పేస్‌కు దాసోహమైన సఫారీలు.. 23.2 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయ్యారు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధం ఎత్తివేశాక ఆ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు.
IND vs SA 2nd Test: రెండో టెస్టులో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరుగుతున్నాడు. బంతి పడితే వికెట్ తీయడమే అన్నంత ధాటిగా సాగుతోంది అతడి విధ్వంసం. సిరాజ్ విజృంభణతో సఫారీలు 55 పరుగులకే ఆలౌట్ అయ్యారు.
INDvsSA 2nd Test: దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్.. సఫారీలను వణికిస్తున్నాడు. సఫారీ స్టార్ బ్యాటర్ మార్క్రమ్తో పాటు తన కెరీర్లో ఆఖరి టెస్టు ఆడ
INDvsSA 2nd Test: తన కెరీర్లో ఆఖరి టెస్టు ఆడుతున్న సఫారీ సారథి డీన్ ఎల్గర్‌కు ఘనమైన వీడ్కోలు ఇచ్చేందుకు సఫారీలు సిద్ధమవుతుండగా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమం చేయాలని భారత్ భావిస్తోంది.
INDvsSA: 2018లో బుమ్రా.. కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో ఎంట్రీ ఇచ్చి నాలుగు వికెట్టు తీశాడు. సరిగ్గా ఐదేండ్ల తర్వాత బుమ్రా కేప్‌టౌన్‌లో మరో అరుదైన ఘనతను...
INDvsSA 1st Test: ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఎయిడెన్ మార్క్రమ్ వికెట్ కోల్పోయినా మాజీ సారథి డీన్ ఎల్గర్, టోని డి జోర్జిలు భారత పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కుంటున్నారు.
KL Rahul: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు 70 పరుగులు చేసిన రాహుల్.. రెండో రోజు ఫోర్లు, సిక్సర్లతో విజృంభించి సెంచరీ పూర్తి చేశాడు. టెస్టులలో రాహుల్‌కు ఇది 8వ సెంచరీ.
INDvsSA: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి అగ్రశ్రేణి జట్లను వారి స్వదేశాల్లోనే మట్టికరిపించి చారిత్రాత్మక విజయాలు సాధించిన మెన్ ఇన్ బ్లూ.. ఇంతవరకూ సౌతాఫ్రికా గడ్డమీద టెస్టు సిరీస్ నెగ్గలేదు.
INDvsSA : ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా గడ్డమీద టీమిండియా ఒక్క సిరీస్ కూడా గెలవకపోవడానికి గల కారణాలేంటనేదానిపై టీమిండియా మాజీ ఆల్ రౌండర్ సంజయ్ బంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
INDvsSA: మూడు దశాబ్దాలుగా దక్షిణాఫ్రికా గడ్డమీద టెస్టులు ఆడుతున్నా ఇంతవరకూ ఇక్కడ టెస్టు సిరీస్ గెలవని భారత్.. ఈసారి ఎలాగైనా గెలిచితీరాలనే పట్టుదలతో ఉంది.