Mohammed Siraj: హైదరాబాద్ ఫ్యాన్స్‌ను ‘చిల్లర్’ అని సంబోధించినట్టు చెబుతున్న ఓ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై హైదరాబాద్ ఫ్యాన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు.
Virat Kohli: ప్రత్యేకించి కారణం తెలియరాకపోయినా భారత జట్టు ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడుతుంటే కోహ్లీ మాత్రం ఉన్నఫళంగా భారత్‌కు రావడం అనుమానాలకు తావిచ్చింది.
Ishan Kishan: ఇషాన్ కిషన్ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లినా వన్డే సిరీస్ జరుగుతుండగానే స్వదేశానికి తిరిగొచ్చాడు. అందుకు కారణాలు ఏంటన్నది అటు బీసీసీఐ గానీ ఇటు ఇషాన్ గానీ వెల్లడించలేదు.
Dean Elgar: దక్షిణాఫ్రికా టెస్టు జట్టు మాజీ సారథి డీన్ ఎల్గర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2012లో పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో మిడిలార్డర్ బ్యాటర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఎల్గ�
Ishan Kishan: ఇషాన్ భారత్‌కు తిరిగిరావడానికి ఉసిగొల్పిన ‘వ్యక్తిగత కారణం’ ఏంటనేది ఇప్పటికీ స్పష్టత లేకపోయినా ఈ యువ వికెట్ కీపర్ బ్యాటర్ మాత్రం గేమ్ షో కోసం భారత్‌కు వచ్చాడా..?
Sai Sudharshan: తొలి మ్యాచ్‌లోనే అర్థ సెంచరీ చేయడం ద్వారా సాయి.. వన్డే క్రికెట్లో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. భారత్ తరఫున తొలి వన్డే ఆడుతూ హాఫ్ సెంచరీ సాధించినవారిలో...
INDvsSA: ఇదివరకే టెస్టు జట్టు నుంచి స్టార్ పేసర్ మహ్మద్ షమీ చీలమండ గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా వికెట్ కీపర్ బ్యాటర్...
INDvsSA: మూడు ఫార్మాట్ల టీమ్‌లలోనూ ఎంపికైన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మాత్రం పొట్టి ఫార్మాట్లో బెంచ్‌కే పరిమితమయ్యాడు. వన్డే సిరీస్‌లో అయినా అయ్యర్‌ను ఆడిస్తారా..?
INDvsSA 1st T20I: డర్బన్‌లోని కింగ్స్ మీడ్ మైదానం వేదికగా తొలి టీ20 జరగాల్సి ఉండగా.. టాస్ వేయడానికి కొద్దిసేపు ముందు వర్షం మొదలవడంతో ఇరు జట్ల సారథులు ఫీల్డ్‌కు రాలేదు.
INDvsSA: ఎడమ మడమకు గాయం బాధపడుతున్న ఎంగిడి టీ20 సిరీస్ లో రెండు మ్యాచ్‌లకు మాత్రమే ఎంపికైనా ఇప్పుడు మొత్తానికీ దూరం కావడంతో సఫారీలు అనుభవజ్ఞుడైన పేసర్‌ను కోల్పోయారు.
India Tour Of South Africa: 1992-93 నుంచి భారత్.. సౌతాఫ్రికా టూర్స్‌కు వెళ్తున్నా ఇప్పటివరకూ ఒక్క సిరీస్ కూడా సొంతం చేసుకోకపోవడం తీరని లోటు. గత మూడు దశాబ్దాలలో ఎనిమిది సార్లు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత ప్రదర్శన ఎల�
India Tour Of South Africa: ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు సీనియర్ల గైర్హాజరీతో యువ భారత్ అంచనాలకు మించి రాణిస్తుండటంతో సఫారీలతో కూడా ఇదే జట్టును కంటిన్యూ చేసే అవకాశాలున్నాయి. కానీ కెప్టెన్‌గా మాత్రం సూర్యను కాకుండ