విజయవాడ (Vijayawada) కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో నాలుగోరోజు ఆదివారం అమ్మవారు లలితా త్రిపుసుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
Indrakiladri | విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో జులై 6 నుంచి సారె మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రామారావు తెలిపారు.