IPL Auction 2024: ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ రిహాన్ అహ్మద్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రిహాన్‌తో పాటు బంగ్లాదేశ్ క్రికెటర్లు టస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం కూడా వేలం నుంచి తప్పుకుంటున్నట్టు సమాచారం.
IPL Auction 2024: 77 మందిని వేలంలో దక్కించుకోవడానికి పది ఫ్రాంచైజీల వద్ద ఉన్న నగదు ఎంత..? ఏ ఫ్రాంచైజీ పర్స్ నిండుగా ఉంది..? అనే వివరాలు ఇక్కడ చూద్దాం..
IPL Mock Auction 2024: ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌తో పాటు ఆ జట్టు సారథి పాట్ కమిన్స్‌లు వేలంలో భారీ ధర దక్కించుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా శార్దూల్ ఠాకూర్‌కూ...
Rohit Sharma: పదేండ్లుగా ముంబై అంటే రోహిత్.. రోహిత్ అంటే ముంబైగా సాగిన ప్రస్థానం నేటితో ముగిసింది. రోహిత్‌ను సారథిగా తప్పించడంతో ముంబై ఇండియన్స్‌లో స్వర్ణ యుగం ముగిసినట్టేనని అతడి అభిమానులు వాపోతున్నారు.
Hardik Pandya: ముంబై ఇండియన్స్‌కు ఐదు ఐపీఎల్ ట్రోఫీలను అందజేసిన కెప్టెన్ రోహిత్ శర్మకు ఆ జట్టు భారీ షాకిచ్చింది. వచ్చే ఏడాది జరుగబోయే ఐపీఎల్ - 2024 సీజన్లో ఆ జట్టు కొత్త సారథి సారథ్యంలో ఆడనుంది.
ఐపీఎల్ వేలం పాటకు రంగం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా ఈ నెల 19న జరిగే వేలంలో 77 స్థానాల కోసం మొత్తం 333 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
IPL 2024: ఇప్పటివరకూ ఐపీఎల్లో ట్రోఫీ నెగ్గని పంజాబ్.. గత సీజన్లో కూడా ప్లేఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది. వరుస సీజన్లలో విఫలమవుతున్నా పంజాబ్ మళ్లీ పాత కోచ్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది.
IPL 2024 Auction: తొలి సీజన్లోనే దిగ్గజ టీమ్‌లను ఓడించి ఏకంగా ట్రోఫీ సొంతం చేసుకోవడమేగాక రెండోసారి కూడా ఫైనల్ చేరిన గుజరాత్ టైటాన్స్‌కు మరో షాక్ తప్పేట్టు లేదు.
IPL 2024: ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చి రెండేండ్లే అయినా రెండు పర్యాయాలు ఫైనల్ చేరిన గుజరాత్ టైటాన్స్.. మూడోసారి కూడా ఫైనల్ చేరుతుందని ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
IPL 2024 Auction: ఐపీఎల్ చరిత్రలో తొలిసారి వేలం ప్రక్రియ భారత్ ఆవల జరుగనుండటం గమనార్హం. గత నెలలో ముగిసిన ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియ అనంతరం 1,166 మంది ఆటగాళ్లు వేలంలో రిజిష్టర్ చేసుకున్నారు.
Jasprit Bumrah: ఏదేమైనా పాండ్యా రీఎంట్రీ మాత్రం ముంబైలో సీనియర్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాకు ఆగ్రహం తెప్పించిందా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల అతడు ఇన్స్టాగ్రామ్ వేదికగా చేసిన స్టోరీ కూడా ఆ అ�