ప్రతిష్ఠాత్మక క్రీడా సంగ్రామం ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ రేసులోకి వచ్చింది. సుదీర్ఘ చరిత్ర కల్గిన విశ్వక్రీడల ఆతిథ్యానికి సిద్ధంగా ఉన్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య(ఐవోసీ)కు భారత ఒలింపిక్ సంఘం(�
భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ)లో సీఈవో నియామకంపై సభ్యుల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. సీఈవోగా రఘురామ్ అయ్యర్ నియామకంపై ఐవోఏ అధ్యక్షురాలు పీటీ ఉష మొగ్గుచూపుతుంటే..కార్యవర్గ సభ్యులు మాత్రం తీవ్రంగ�
పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా తనకు భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) చీఫ్ పీటీ ఉష నుంచి ఎలాంటి మద్దతు లభించలేదని స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ తీవ్ర విమర్శలు చేసింది.
PT Usha : పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత తమను దిగ్భ్రాంతికి లోను చేసిందని భారత ఒలింపిక్ సమాఖ్య (IOA) ప్రెసిడెంట్ పీటీ ఉష ఆవేదన వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ)లో ప్రముఖ క్రీడా ఔత్సాహికురాలు నీతా అంబానీ తిరిగి ఏకగీవ్రంగా ఎన్నికయ్యింది. బుధవారం జరిగిన 142వ ఐవోసీ సెషన్లో నీతా అంబానీ 100 శాతం ఓటింగ్ సొంతం చేసుకుంది. ఎన్నికపై ఆమె స్ప�
Paris Olympics | ఈ ఏడాది ఒలింపిక్స్ ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా జరుగనున్నాయి. ఈ నెల 26 నుంచి ఆగస్టు 11 వరకు సాగనున్నాయి. పారిస్ ఒలింపిక్స్‌లో భారత భారీగానే క్రీడాకారులను పంపుతున్నది. ప్రతిష్ఠాత్మక క్రీడా పోట�
భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) జరుగబోయే ఎన్నికల్లో తమ ప్రాతినిధులను అనుమతించకపోవడంపై తెలంగాణ స్కాష్ రాకెట్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 25న జారీ చేసిన ఎన్నికల ప్రొసీడింగ్స్‌లో రాష్ట్ర అసోసియ�
WFI | భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అడ్ హక్ కమిటీ రద్దు అయింది. గతేడాది ఏర్పాటైన ఈ కమిటీని రద్దు చేస్తున్నట్టు సోమవారం భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) ఒక ప్రకటనలో వెల్లడించింది.
భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలను జులై 4వ తేదీన నిర్వహించేందుకు భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ) సన్నద్ధమౌతోంది. ఇందుకోసం కాశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహేష్ మిట్టల్‌ను రిటర్నింగ్ అధికా�
సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జాతీయ రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ)ను గాడిలో పడేసేందుకు భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) నియమించిన అడ్హాక్ కమిటీ బాధ్యతలు స్వీకరించింది. కేంద్ర క్రీడాశాఖ ఆదేశాల మేరకు ఐవోఏ
PT Usha | లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ (WFI president ) బ్రిజ్ భూషణ్ (Brij Bhushan) పై చర్యలు తీసుకోవాలని టాప్ రెజ్లర్లు (Wrestlers) ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ధర్నా చేస్తున్న రెజ్లర్లను భార
PT Usha | భారతదేశపు దిగ్గజ అథ్లెట్, పరుగుల రాణి పీటీ ఉష భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దాంతో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా పీటీ ఉష గుర్�