Nita Ambani | ఏకగీవ్ర ఎన్నిక.. ఐవోసీలోకి నీతా అంబానీ
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ)లో ప్రముఖ క్రీడా ఔత్సాహికురాలు నీతా అంబానీ తిరిగి ఏకగీవ్రంగా ఎన్నికయ్యింది. బుధవారం జరిగిన 142వ ఐవోసీ సెషన్లో నీతా అంబానీ 100 శాతం ఓటింగ్ సొంతం చేసుకుంది. ఎన్నికపై ఆమె స్పందిస్తూ ‘ఐవోసీ సభ్యురాలిగా తిరిగి ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉంది.
Nita Ambani | పారిస్: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ)లో ప్రముఖ క్రీడా ఔత్సాహికురాలు నీతా అంబానీ తిరిగి ఏకగీవ్రంగా ఎన్నికయ్యింది. బుధవారం జరిగిన 142వ ఐవోసీ సెషన్లో నీతా అంబానీ 100 శాతం ఓటింగ్ సొంతం చేసుకుంది. ఎన్నికపై ఆమె స్పందిస్తూ ‘ఐవోసీ సభ్యురాలిగా తిరిగి ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఐవోసీఏ అధ్యక్షుడు థామస్ బాచ్తో పాటు సహచర సభ్యులకు కృతజ్ఞతలు.
నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఈ ఎన్నిక నా వ్యక్తిగతం కాదు.. ప్రపంచ క్రీడా యవనికపై భారత్ క్రీడాభివృద్ధికి నిదర్శనం. ఈ సందర్భాన్ని ప్రతీ భారతీయునితో పంచుకోవాలనుకుంటున్నాను’ అని పేర్కొంది. భారత ఒలింపిక్ సమాఖ్య(ఐవోఏ)తో కలిసి రిలయన్స్ ఫౌండేషన్.. ఒలింపిక్స్ కోసం ప్రత్యేకంగా ఇండియా హౌజ్ ఏర్పాటు చేసింది
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

